Full transcript (4949 words)
ఫుల్ టైం ట్రేడర్ గా మారి మార్కెట్స్ నుంచి కన్సిస్టెంట్ గా రిటర్న్స్ సంపాదించాలి అనింటే 100% ఆప్షన్ సెల్లింగ్ నేర్చుకోవాలి అండ్ అది ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ లో మనకి ఒకటి ప్రెడిక్టబుల్ ఇన్కమ్ అంటే మనకి రిటర్న్స్ ఎంత వస్తాయి అని మనం కొంచెం ప్రెడిక్ట్ చేసుకునే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆప్షన్ సెల్లింగ్ లో 70 ట 80% విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. సో అది కూడా బెటర్ అడ్వాంటేజ్. ఇంకా థర్డ్ ది ఏంటంటే మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది అన్న 100% కాన్ఫిడెన్స్ లేనప్పటికీ కూడా మార్కెట్ ఈ రేంజ్ లో ఉండిపోతుంది లేకపోతే మార్కెట్ ఇక్కడి వరకు వెళ్ళదు లేకపోతే దీని పైన ఉంటుంది అలాంటి ఒక వేగ్ మనకి క్లారిటీ మార్కెట్ మీద ఉన్నా కూడా మనం మార్కెట్ నుంచి ఆప్షన్ సెల్లింగ్ చేసి డబ్బులు అనేది సంపాదించొచ్చు కాబట్టి ఒక బిగినర్ అంటే ట్రేడింగ్ కి బిగినర్ కాదు ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ కి లేదా ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయడానికి ఎవరైతే బిగినర్స్ వస్తూ ఉంటారో వాళ్ళందరూ ల్యాండ్ అప్ అయ్యే స్ట్రాటజీ వచ్చేసి స్ట్రాంగిల్. ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ లో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. స్ట్రాడల్స్ ఉన్నాయి, స్ట్రాంగిల్స్ ఉన్నాయి, రేషియో స్ప్రెడ్స్ ఉంటాయి, తర్వాత నీకెడ్ సెల్లింగ్స్ ఉంటాయి, క్యాలెండర్ స్ప్రెడ్స్ ఉంటాయి ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి కానీ బిగినర్ లెవెల్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్ అవ్వచ్చు, అడ్వాన్స్ లెవెల్ అవ్వచ్చు ఎవరైనా సరే ఒక స్ట్రాంగిల్ లాంటి స్ట్రాటజీని గనుక సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటే దాన్ని ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా అయినా వాడుకొని వాళ్ళు దాని నుంచి కన్సిస్టెంట్ రిటర్న్స్ అనేది సంపాదించొచ్చు. సో ఇప్పుడు మీరు ఒకవేళ స్ట్రాంగిల్ ని పిక్ చేసుకున్నారు అనేసి అనుకుందాం. ఇప్పుడు ఈ స్ట్రాంగిల్ లో కూడా మనకి డెల్టా బేస్డ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. టైం బేస్డ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, స్టాప్ లాస్ బేస్డ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి లేదా ప్రీమియం బేస్డ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇలా రకరకాల స్ట్రాటజీస్ మనకి ఒక స్ట్రాంగిల్ లోనే ఉంటాయి కాబట్టి మీరు యస్ ఏ ట్రేడర్ గా స్ట్రాంగిల్ అంటే ఆప్షన్ సెల్లింగ్ ని స్టార్ట్ చేస్తున్నారు అండ్ స్ట్రాంగిల్ యస్ ఏ స్ట్రాటజీని గనుక మీరు పిక్ చేసుకొని ఉంటే మీరు యస్ ఏ ట్రేడర్ గా ఎలా ఇవాల్వ్ అవ్వాలి యస్ ఏ స్ట్రాంగిల్ స్ట్రాటజిస్ట్ గా మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. అండ్ దీంట్లో మేజర్ గా డెల్టా బేస్డ్ ప్రీమియం బేస్డ్ తర్వాత టైం బేస్డ్ ఏవైతే ఉంటాయో వీటిని మనం లార్జ్ గా డిస్కస్ చేసుకొని మీకు నేను పర్సనల్ గా ఎలా అయితే ఆప్షన్ సెల్లింగ్ నేర్చుకున్నానో ఆ రోడ్ మ్యాప్ ఇవ్వడానికి అనేది ట్రై చేస్తాను. సో మెయిన్ స్ట్రాటజీ డిస్కస్ చేసుకునే కంటే ముందర ఎవరికైతే ఇంకా అసలు స్ట్రాంగిల్ అంటే ఏంటో తెలియదు అని అనుకుంటే వాళ్ళకి సింపుల్ గా చెప్పాలిఅంటే స్ట్రాంగిల్ లో ఒక కాల్ ఆప్షన్ ని ఒక పుట్ ఆప్షన్ ని మనం సెల్ చేస్తాం. సో కాల్ ఆప్షన్ ఏంటి మనం మార్కెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24000 దగ్గర ఉంది అనుకుందాం. మార్కెట్ 24,500 కంటే పైకి వెళ్ళదు అంటే 500 పాయింట్స్ కంటే పైకి వెళ్ళదు ఈ పర్టికులర్ వీక్ ఎక్స్పైరీలో అనేసి అనుకుందాం. అలాగే 23,500 అంటే ఒక 500 పాయింట్స్ కింద అంటే నిఫ్టీ ఒక వన్ వీక్ పాటు ఈ 1000 పాయింట్స్ రేంజ్ లోనే ఉండబోతోంది అని ఒకవేళ మనక ఒక రఫ్ ఎస్టిమేట్ ఉంది ఆ కాల్ ఆప్షన్ ని ఆ పుట్ ఆప్షన్ ని గనుక సెల్ చేస్తే మనం దాన్ని షార్ట్ స్ట్రాంగిల్ అనేసి పిలుస్తుంటాం. సో మార్కెట్ ఈ పర్టికులర్ ఈ 1000 పాయింట్ రేంజ్ లో ఎంత వోలటైల్ గా పైకి కిందకి ఉన్నా సరే ఆ రేంజ్ లో గనుక మార్కెట్ ఎక్స్పైర్ అయిపోతే మనకి 100% ఏదైతే మనం ప్రీమియంస్ కలెక్ట్ చేసుకున్నామో ఆ ప్రాఫిట్ అనేది మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయడానికి అది చూస్తామో అప్పుడు ఎవరైతే బిగినర్ ఉంటారో వాళ్ళకి ఏదైనా రూల్ బేస్డ్ స్ట్రాటజీ లేకపోతే ఫిక్స్డ్ స్టాప్ లాస్ ఇలాంటిది ఏదైనా ఆప్షన్ ఉంటే మనకి బాగుంటుంది అని చెప్పి వాళ్ళు రూల్ బేస్డ్ స్ట్రాటజీస్ కోసం వెతుకుతూ ఉంటారు. సో అలా రూల్ బేస్ స్ట్రాటజీస్ వచ్చినప్పుడు ఇప్పుడు నేను చూపించే ఒక స్ట్రాటజీ వస్తుంది. సో రూల్ బేస్ స్ట్రాటజీ ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది ఏంటో తెలుసా ఒక 920 స్ట్రాటజీలో 9:30 స్ట్రాంగిల్లో లేకపోతే ఇలాంటివి ఏవో ఒకటి మనం వింటుంటాం. సో అలాంటిది ఒక 9:30 స్ట్రాంగిల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు సెబీ రూల్స్ ప్రకారం మనం మినిమం ఒక వన్ మంత్ ఓల్డ్ డేటా అనే మీకు చూపించాలి కాబట్టి సేఫ్ సైడ్ గా మీకు ఇక్కడ రాండమ్ గా స్క్రోల్ చేస్తే ఏదైతే మనకి మార్చ్ డేటా వచ్చిందో మార్చ్ కాదు ఏప్రిల్ డేటా ఏదైతే వచ్చిందో దీని మీద ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. సో ఒక సింపుల్ స్ట్రాంగిల్ స్ట్రాటజీ ఒక 9:30 స్ట్రాంగిల్ స్ట్రాటజీ మనం చూసుకుంటే ఏం చెప్తారు అని అంటే 9:30 కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 925 930 క్లోజింగ్ క్యాండిల్ కదా సో ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది చూడండి. దీని క్లోజింగ్ ప్రైస్ ఎంత ఉంది 23,87 ఉంది. సో అట్ ద మనీ మనకి 23,000 ఆల్మోస్ట్ 850 లేదా 900 అనుకోండి 23,900 ఎట్ ద మనీ ఉంది కాబట్టి దీంట్లో డెల్టా బేస్డ్ ఎంట్రీస్ ఉంటాయి ప్రీమియం బేస్డ్ ఎంట్రీస్ ఉంటాయి. సో ఒక స్ట్రాటజీ డెల్టా బేస్డ్ ఎంట్రీ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో ఏం చెప్తారంటే ఓకే 9:30 కి ఏదైతే అడ్ ద మనీ ఉందో అక్కడ అడ్ ద మనీ అవన్నీ పక్కన పెట్టి ఇంట్రాడేలో గనుక ట్రేడ్ చేస్తుంటే03 డెల్టా లేదంటే0.25 డెల్టా ఏదైతే ఉంటుందో ఆ డెల్టా ది కాల్ ఆప్షన్ ఆ డెల్టా ది పుట్ ఆప్షన్ సెల్ చేయమని చెప్తుంది ఒక స్ట్రాటజీ. సో అప్పుడు మళ్ళీ మార్కెట్ లో వచ్చి ఏం చేస్తారు ఎట్ ద మనీ నుంచే మనం ఫస్ట్ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ నొకంగానే అనలైజ్ లో ఆప్షన్ చైన్ వస్తుంది అగైన్ నేను ఇక్కడ చాటింగ్ కోసం ఏమో ఫైర్స్ యూస్ చేస్తున్నాను ఫైర్స్ వెబ్సైట్ ఎందుకు అనింటే మనకి ట్రేడింగ్ వ్యూ లో ఇంత ఫాస్ట్ డేటా ట్రేడింగ్ వ్యూ లో అవైలబుల్ ఉండదు. సో అందుకని ఫైర్స్ యూస్ చేస్తున్నాను. ఫైర్స్ చార్ట్ నాకు పర్సనల్ గా నేను ఎక్కువ యూస్ చేసిఉంటాను చాలా వీడియోస్ లో కూడా చూసిఉంటారు. సో ఎవరైనా చాలా పాత డేటా చూడాలి అండ్ ట్రేడింగ్ వ్యూ లో ఏమైనా లిమిట్స్ ఉన్నాయి అనుకుంటే ఫైర్స్ ది చార్టింగ్ యూస్ చేసుకోండి ఇది బాగుంటుంది. అండ్ మీరు ఒకవేళ ఆప్షన్ చైన్ే చూసుకోవాలి అని అనుకుంటే నేను జరదా వాళ్ళ సెన్సిబుల్ ది యూస్ చేస్తూంటాను. సో అది కూడా మీరు యూస్ అనేది చేసుకోవచ్చు. రెండిటిది కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి మీరు యూస్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేశాను సెన్సిబుల్ వెబ్సైట్ లోకి వచ్చేసి ఫస్ట్ మీ మెయిన్ సెన్సిబుల్ హోమ్ పేజ్ లోకి వస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు అనలైజ్ మీద క్లిక్ చేసి ఆప్షన్ చైన్ మీద ఎప్పుడైతే మీరు వస్తారో మీకు నార్మల్ గా ఈ వ్యూ రాకపోవచ్చు మీకు ఇలా వ్యూ ఉండొచ్చు జస్ట్ ఇంత చిన్న చిన్న ఆప్షన్ చైన్ ఒకటే మీకు వస్తుండొచ్చు. సో అప్పుడు దీన్ని మీరు మార్చుకోవాలంటే కింద మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. లాస్ట్ ట్రేడెడ్ వ్యూ గ్రీక్స్ వ్యూ ఆల్ కాలం వ్యూ అని ఉంది కదా సో ఇక్కడ మీరు గ్రీక్స్ వ్యూ ని క్లిక్ చేసుకోండి. గ్రీక్స్ వ్యూ ని క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ గామా వగ θీ డెల్టా అని చెప్పి మీకు ఇక్కడ వాల్యూస్ వస్తాయి. సో లెఫ్ట్ సైడ్ ఏమో కాల్స్ వస్తాయి రైట్ సైడ్ ఏమో పుట్స్ వస్తాయి కదా సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే డెల్టా కాలం ఉంది ఇక్కడ చూడండి 0.999 అని చెప్పి ఇక్కడ ఉండి అట్ ద మనీ దగ్గర0.41 ఉండి.0.13 అని చెప్పి ఇలాగ మనకి డెల్టా వాల్యూస్ ఉన్నాయి కదా సో ఇక్కడ మనము ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నాము స్పెసిఫికల్లీ అని అనుకుంటే నేను ఏం చెప్పాను.3 లేదా0.25 డెల్టా ఉండేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ వీడియో నేను 28 జులై రోజు రికార్డ్ చేస్తున్నాను అంటే ఇవాళ ఎక్స్పైరీ సో మనం ఏం చేద్దాం అంటే ఫోర్త్ ఆగస్ట్ ఎక్స్పైరీ తీసుకుందాం. సో ఫోర్త్ ఆగస్ట్ ఎక్స్పైరీలో 0.3 డెల్టా దగ్గరలో ఉన్నది ఏది 24,200 ఇక్కడ 0.32 డెల్టా ఉంది అంటే 24,000 స్పాట్ అనుకుంటే ఒక 200 పాయింట్స్ అవే కాల్ ఆప్షన్ అదేవిధంగా 0.3 దగ్గర డెల్టా ఉన్న పుట్ ఆప్షన్ ఏది అని మనం చూసుకుంటే ఏది ఉంది ఇదేమో 31 కదా 0.33 3 దగ్గర ఇక్కడ ఉంది చూడండి 23850 అంటే కాల్ ఆప్షన్ సైడ్ ఏమో మనకి 200 పాయింట్స్ అవే కాల్ ఆప్షన్ దొరుకుతుంది పుట్ ఆప్షన్ లేమో ఒక 150 పాయింట్స్ అవే పుట్ ఆప్షన్ దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ 24200 ఒక కాల్ ఆప్షన్ ని ఒక 23850 పుట్ ఆప్షన్ ఈ రెండిటిని సెలెక్ట్ చేసి వన్ వన్ లాట్ ఎప్పుడైతే మనం సెల్ చేస్తామో దీన్ని మనం సింపుల్ గా షార్ట్ స్ట్రాంగిల్ అనేసి పిలుస్తుంటాం. అండ్ ఈ షార్ట్ ట్రయాంగిల్ కూడా దేని బేసిస్ లో మనం ఎంట్రీ తీసుకున్నాము డెల్టా బేసిస్ మీద తర్వాత టైం బేసిస్ మీద టైం ఏంటి 9:30 కి డెల్టా ఏది 0.3 డెల్టా ని మనం సెల్ చేసాం. సో ఇప్పుడు దీంట్లో రూల్స్ చాలా సింపుల్ రూల్స్ ఏంటి అని అంటే ఇది ఇంట్రాడే స్ట్రాటజీ కదా. సో ఇంట్రాడే స్ట్రాటజీలో మనం ఏం చేస్తాము అనంటే డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ ని మనం మైంటైన్ చేయాలి. అంటే ఏవైతే మన పొజిషన్ ఉందో దీని డెల్టా ని మనం న్యూట్రల్ గా మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ మీరు గ్రీక్ లోకి వస్తే ఇక్కడ మీకు డెల్టా ఉంది చూడండి. డెల్టా ఏముంది? -0.32 32 ఉందిప్ 0.32 ఉంది ఆల్మోస్ట్ చూసుకుంటే 0.01 అని ఉంది కదా సో ఈ డెల్టా ని మనం మాక్సిమం న్యూట్రల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఫర్ వాట్ఎవర్ రీజన్స్ ఇక్కడ సడన్ గా మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అనుకుందాం. అగైన్ నేను చార్ట్ చూపించలేను ఎందుకంటే లైవ్ డేటా అవుతుంది ఎందుకంటే ఈ ఆప్షన్ చైన్ ఏదైతే ఉందో ఇప్పుడు లైవ్ మార్కెట్ లో సింక్ అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఏం చేసింది 24,000 నుంచి 24,050 కి వచ్చేసింది అనుకుందాం. అంటే 50 పాయింట్స్ మార్కెట్ పైకి మూవ్ అయింది. మార్కెట్ పైకి మూవ్ అవితే ఈ 24,200 కాల్ ఆప్షన్ డెల్టా ఏదైతే ఉంటుందో ఇది 0.32 నుంచి 0.35 అవ్వచ్చు, 0.4 అవ్వచ్చు. ఇప్పుడు 23,850 పుట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దీని డెల్టా వేల్యూ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది? ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఎడ్ దమనీ నుంచి మీ స్ట్రైక్ ప్రైస్ ఎంత దూరం వెళ్తూ ఉంటుందో మీ డెల్టా అంతా తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 24000 ఇక్కడ ఉంది 24000 24,800 ఎంత దూరంలో ఉంది 200 పాయింట్స్ కింద ఉంది కదా దీని డెల్టా చూడండి ఎంతుంది 0.28 ఉంది. లేదా 23,500 తీసుకోండి 500 పాయింట్స్ అవతలు ఉన్న ఒక పుట్ ఆప్షన్ డెల్టా ఎంత ఉంది 0.1 1 ఉంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీరు ఎట్ దమనీ నుంచి మీ స్ట్రైక్ ఎంత దూరంగా ఉంటే మీ డెల్టా అనేది అంత తగ్గిపోతూ ఉంటుంది. సో డెల్టా అంటే ఏంటి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రీమియం అంటే మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటే మీ ప్రీమియం ఎంత ఫాస్ట్ గా పెరుగుతుంది తగ్గుతుంది అని డెల్టా చెప్తుంది. సో మనకి ఇంట్రాడేలో [గొంతు సవరించుకోవడం] ట్రేడ్ చేసేటప్పుడు మనకి డెల్టా ఎక్కువ ఉండాలి ఎందుకంటే అప్పుడు ప్రీమియం ఎక్కువ కలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ 0.32 డెల్టా తో ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మార్కెట్ మూమెంట్ ని బట్టి నేను ఇక్కడ మీకు చెప్పాను కదా డెల్టా న్యూట్రల్ 0.01 ఉంది సో దాన్ని 0.0.5 5 వరకు డిఫరెన్స్ వచ్చేంత వరకు కూడా మనం హోల్డ్ చేయొచ్చు కానీ అంతకంటే ఎక్కువ వస్తుంది అని అనుకుంటే మనం ఇదర్ కాల్ ఆప్షన్ ని ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి 200 ని సెల్ చేసి 250 సెల్ చేయడమో లేకపోతే ఒకవేళ 850 ఉందనుకోండి మార్కెట్ సడన్ గా కిందకి వచ్చేస్తుంది అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఒక కాల్ ఆప్షన్ ని కిందకి తెచ్చుకొని మళ్ళీ ఒక పుట్ ఆప్షన్ ని కూడా ఇంకా కిందకి తెచ్చుకోవాలి అంటే ఏంటి మీకు ఆప్షన్ చైన్ లో చూపించాలంటే సపోజ్ మార్కెట్ కిందకి వస్తుంది అనుకోండి ఈ ఆప్షన్ ని మీరు క్యాన్సిల్ చేస్తారు 2415 సెల్ చేస్తారు దీన్ని కూడా ఏదైతే ఉందో ఇది క్యాన్సిల్ చేసుకొని 23,800 ని సెల్ చేస్తారు. సో అలా మార్కెట్ పైకి వెళ్తున్న కిందకి వస్తున్న మీ ఓవరాల్ స్ట్రాంగిల్ ఏదైతే ఉందో దాన్ని కిందకి మీదకి మీరు జరుపుకుంటూ ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటాము డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ అనేసి అంటాము. అండ్ ఈ స్ట్రాటజీని మనము ఏదైతే మన ఓవరాల్ పNL లో 1% స్టాప్ లాస్ మనకి కనిపించేంత వరకు మనం ట్రేడ్ చేస్తూనే ఉండాలి. 1% స్టాప్ లాస్ అంటే ఎంత ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది సింపుల్. ఇప్పుడు ఇక్కడ పైన చూడండి ఫండ్స్ నీడెడ్ అని ఉంది కదా ఫండ్స్ నీడెడ్ ఎంత ఉంది 1.95 95 00ా000 అని ఉంది అంటే ఆల్మోస్ట్ ₹2 00ా000 కావాలి మీరు ఇలాంటి యొక్క స్ట్రాటజీని డిప్లాయ్ చేయాలంటే ఇంట్రాడే బేసిస్ లో వన్ లాట్ నిఫ్టీ లో ట్రేడ్ చేయాలంటే దీంట్లో మీకు 1% స్టాప్ లాస్ అంటే ఎంత వస్తుంది ₹2000 లో 1% అంటే ఎంత ₹2000 సో ఎప్పుడెప్పుడైతే నేను ఈ స్ట్రాటజీని డిప్లాయ్ చేసేసాను నా లైవ్ మార్కెట్ లో డిప్లాయ్ అయిపోయింది ఓపెన్ పొజిషన్స్ లో ఎప్పుడైతే కనిపిస్తుందో పిఎన్ఎల్ రన్ అవుతుంది కదా ₹50 రూపాయలు ₹100 రూపాయలు ₹1000 ఎంతో అంతా మూవ్ అవుతూ ఉంటుంది కదా ఎప్పటివరకు అయితే అయితే నా ఇంట్రాడేలో నా ఎంటఎం లాస్ 2000 రూపాయ టచ్ కాదో అప్పటివరకు కూడా నేను నా స్ట్రాటజీ చేసిన పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి మూవ్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా ఒక స్ట్రాటజీని మనం ట్రేడ్ చేస్తూంటే దాన్ని డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ అనేసి పిలుస్తూఉంటాము. సో ఇప్పుడు ఈ డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ నేను ఫస్ట్ డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ తోనే స్టార్ట్ చేశా ఒక YouTube లోనో ఎక్కడో చూసా తర్వాత ఒక వర్క్ లో ఏదో అటెండ్ అయితే కూడా వాళ్ళు కూడా డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీస్ బాగుంటుంది అంటే డిప్లాయ్ చేశాను అండ్ ప్రాబబిలిటీ కూడా చూడండి ఇక్కడ మీకే చూపిస్తా ప్రాబబిలిటీ ఎంత ఉంది పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ విన్నింగ్ ప్రాబబిలిటీ 62% అని ఉంది. సో ఎప్పుడైతే మనం ఇలా స్టాప్ లాస్ క్రైటీరియాలు డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీస్ లో డిప్లాయ్ చేస్తామో ప్రాబబిలిటీ అరౌండ్ 70 75% కూడా టచ్ అవుతుంది. అండ్ ఇది కన్సిస్టెంట్ గా మనం వన్ ఇయర్ పాటు గనుక ట్రేడ్ చేస్తున్నాము అని అనుకుంటే మనకి ఓవరాల్ గా 25 టు 30% ఇయర్లీ రిటర్న్స్ వస్తాయి అంటే సరే బాగుంది రూల్స్ కూడా ఉన్నాయి అంత క్లియర్ గా ఉంది కదా ఇదర్ 2000 లాస్ వస్తుంది లేదు అనింటే ఆ రోజు ఎంతైతే టైం డీకే అవుతుందో అది ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి సరేలే బానే ఉంది అని చెప్పి నేను ఈ ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశాను. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రోజు మొత్తంలో నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ చాలా ఎక్కువైపోయాయి. మార్కెట్ ఊరికే మూవ్ అయింది అనుకోండి పైకి కిందకి పైకి కిందకి ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్ గా ఉందనుకోండి ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మార్కెట్ ఎప్పుడైతే వాలటైల్ గా పైకి కిందకి విప్స్ ఆఫ్ మూమెంట్స్ అంటాం అలాంటివి వస్తూ ఉంటాయో ఊరికే స్ట్రాటజీని పైకి కిందకి పైకి కిందకి షిఫ్ట్ చేసుకుంటూ ఉండడం వల్ల బ్రోకరేజ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ మార్కెట్ లో నా టైం స్పెండ్ చేయడం తర్వాత నాకు ఎమోషనల్ గా కూడా చాలా వోలటైల్ గా ఉండడం వల్ల ఈ స్ట్రాటజీ నాకు సెట్ కాదు. ఇంకేదైనా బెటర్ స్ట్రాటజీ ఉంటే చూద్దాము అని చెప్పి అలా వెతుకుతుంటే అప్పుడు నాకు దొరికిన స్ట్రాటజీ ఏంటంటే ప్రీమియం బేస్డ్ స్ట్రాటజీస్ ప్రీమియం బేస్డ్ స్ట్రాటజీస్ లో ఏంటి అనింటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ లోే తీసుకుందాం. దీంట్లో కూడా అగైన్ టైం 920 అవ్వచ్చు 925 అవ్వచ్చు 930 అవ్వచ్చు 940 కి కావచ్చు కొంతమంది 945 తీసుకుంటారు. ఏదైనా సరే మాక్సిమం 9:45 లోపల స్ట్రాంగిల్స్ అనేవి డిప్లాయ్ చేసేస్తారు. ఎందుకంటే త్రూ అవుట్ ద డే మనకి ఏదైతే θ డికే ఉంటుందో అది ప్రాఫిట్ రావాలి కాబట్టి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ జస్ట్ ఫర్ ద సేక్ 9:30 కి మళ్ళీ ఒక స్ట్రాంగిల్ ని డిప్లాయ్ చేస్తున్నామ అనేసి అనుకుందాం. సో ఈసారి స్ట్రాటజీ రూల్స్ ఏం చెప్తానంటే మీకు డెల్టా చూడకండి టైం చూసుకోండి కాకపోతే మీరు స్ట్రైక్ సెలెక్షన్ ఎలా చేయాలి అనింటే ఒక ఫిక్స్డ్ ప్రీమియం పెట్టుకోండి అని అంటారు. ఆ ఫిక్స్డ్ ప్రీమియం ఎంత ఒక ₹20 ప్రీమియం ₹25 ప్రీమియంో సెలెక్ట్ చేసుకోండి అనేసి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆప్షన్ చైన్ లోకి వచ్చేద్దాం. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీని తీసేసి ఇది సెకండ్ స్ట్రాటజీ చెప్తున్నాను. ఎలా ఎవాల్వ్ అవుతుంది నేను ఎలా నేర్చుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఎదుగుతున్నానో ఈ ప్రీమియం బేస్డ్ స్ట్రాటజీ వస్తుంది. సో దీంట్లో ఏంటి ఎక్కడెక్కడైతే మీకు ఒక 2530 ప్రీమియం దొరుకుతుందో అది సెల్ చేసేయండి అని అంటారు. సో ఇప్పుడు ఏంటి 24,000 నుంచి 2530 ఉన్న ప్రీమియం ఎక్కడ ఉంది ₹24,400 ఉంది దీన్ని సెల్ చేయాలి తర్వాత ఇంకొక ₹30, 25 టు ₹30 ఉండే ప్రీమియం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా ₹23,600 ఉంది. సో ఇది సెల్ చేయాలి. సో ఇప్పుడు దీని డెల్టా ఎంతుంది అవన్నీ మనకు అనవసరం. ప్రీమియం ఎంత ఉంది? 25 టు 30 ఉందా సెల్ కొట్టు. అప్పుడు ఎంత వచ్చింది ఇదేమో 23600 డెల్టా ఏమో 0.14 వచ్చింది మళ్ళీ ఇదేంటి 24400 కూడా 0.15 ఆల్మోస్ట్ డెల్టా న్యూట్రల్ లాంటి పొజిషన్ వస్తూ ప్రీమియం కూడా మ్యాచ్ అయింది. సో ఎప్పుడైతే నాకు ఇలాంటి స్ట్రాటజీ వచ్చిందో అప్పుడు నాకు ఒక రియలైజేషన్ అరే ఇదేదో బాగుంది కదా డెల్టా చూడక్కర్లేదు అండ్ ప్రీమియంస్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ లో గనుక నాకు సింప్లిసిటీ ఉంది అని అనుకుంటే ఈ స్ట్రాటజీ బెస్ట్ అని చెప్పి దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. సో స్ట్రాటజీ రూల్స్ లో ఏం చెప్పిందంటే ఇప్పుడు మనము ఈ రెండు సెల్ చేసామ అనుకుందాం ఓకేనా సో దీన్ని అనలైస్ చేద్దాం ఓకే సో ఇప్పుడు మనకి ఈ రెండిటిది ప్రీమియమ్స్ ఎంత వచ్చాయి 20 ఇది ఆల్మోస్ట్ ₹30 అది కూడా ఒక ₹29 ఆల్మోస్ట్ ఒక ₹59 ప్రీమియం వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు దీంట్లో స్ట్రాటజీ ఏం చెప్తుందంటే మళ్ళీ స్ట్రాటజీ సేమ్ ఏదైతే మన ఓవరాల్ పోర్ట్ఫోలియో ఉంటుంది అంటే ఓవరాల్ మన క్యాపిటల్ డిప్లాయిడ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 1% స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఓవరాల్ క్యాపిటల్ డిప్లాడ్ ఎంత 1.8 అని కనిపిస్తుంది బట్ ఆల్మోస్ట్ 2 లాక్స్ మనం కన్సిడర్ చేసుకుంటే ₹2000 నేను స్టాప్ లాస్ గా పెట్టుకుంటా ₹2000 ఇంట్రాడే లో నాకు స్టాప్ లాస్ ట్రిగర్ అయింది అని అనుకుంటే నేను ఎగ్జిట్ అనేది అయిపోతాను. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఇది పొజిషనల్ స్ట్రాటజీ ఇంట్రాడే స్ట్రాటజీ కాదు ఇది పొజిషనల్ స్ట్రాటజీ ఒకవేళ ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేసుకోవాలి అనింటే ₹25 అంత దూరం ఉన్న ప్రీమియం ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు పెద్ద మార్జిన్ రాదు. సో మీరు ఏం చేయాలి ఒకవేళ ఇంట్రాడే లో ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటే ఒక 50 అరౌండ్ గా ప్రీమియం ని సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే θడికే అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీలో ఏంటంటే మనం ఇందాక దాంట్లో ఎప్పుడైతే మార్కెట్ జిగ్ జాగ్ మూమెంట్స్ వస్తుందో లేదా వన్ సైడ్ వెళ్ళిపోతుందో అప్పుడు ఎక్కువ లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ స్ట్రాటజీ ఏం చేస్తుందంటే ఇప్పుడు ₹30 ఉంది కదా ఈచ్ సైడ్ మనం 30% స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అని స్ట్రాటజీ రూల్స్ చెప్పారు. సో 30% స్టాప్ లాస్ అంటే ఎంత ఇదేమో మనం 28.85 కదా సో 28 85ప్ 30% అంటే ఎంత నా ప్రీమియం ఎప్పుడైతే 37 టచ్ అవుతుందో అంతే కదా 37.5 టచ్ అవుతుందో ఆటోమేటిక్ గా నేను కాల్ సైడ్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను పుట్ సైడ్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటా ఎప్పుడైతే నా పుట్ సైడ్ 29.95 కదా 30 అనుకుందాం 30+ 30% ఎప్పుడైతే 39 కి వస్తుందో అంటే నా కాల్ సైడ్ ప్రీమియం 28.85 నుంచి 37.5 అదే నా పుట్ సైడ్ ప్రీమియం 23,600 29.95 అంటే 30 నుంచి ఎప్పుడైతే 39 టచ్ అవుతుందో నేను అది ఎగ్జిట్ అయిపోతాను. సో కాల్ సైడ్ ఎస్ఎల్ హిట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అనుకోండి పుట్ సైడ్ నాకు ఫుల్ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ పుట్ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయ్యి మార్కెట్ కిందకి వస్తుందనుకోండి కాల్ సైడ్ ఫుల్ ప్రాఫిట్ నాకు వస్తుంటుంది. ఒకవేళ మార్కెట్ అక్కడే ఉండిపోయింది అనుకోండి అప్పుడు నాకు ఇంకా ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయి లేదు మార్కెట్ పైకి వెళ్ళింది మళ్ళీ కిందకి కూడా వచ్చింది అనుకోండి కాల్ పుట్ రెండు సైడ్ స్టాప్ లాస్లు హిట్ అయిపోతాయి. కాకపోతే ఇది కొంచెం ఈజీగా ఉంది అదేంటి మార్కెట్ నాకు తెలుసు ఇక్కడ ఎంటర్ అయ్యాను కాల్ ఇక్కడ ఉంది పుట్ ఇక్కడ ఉంది కాల్ ప్రీమియం ఎంతఉంది పుట్ ప్రీమియం ఎంత ఉంది ఈ కాలు ఎక్స్పాండ్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది పుట్ ఎక్స్పాండ్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది నేను ఏం చేయక్కర్లే 9:30 కి వచ్చామా మార్కెట్ లో ఆర్డర్ ప్లే చేసామా స్టాప్ లాస్ లు పెట్టామా వెళ్లి మనం పని చేసుకున్నామా సో ఇది పాసివ్ గా ట్రేడ్ చేయడానికి బాగుంది అని చెప్పి ఈ దీంట్లోకి ట్రై అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో చాలా మోడిఫికేషన్స్ ట్రై చేశ 930 ఉన్నదాన్ని 945 చేశాను 930 చేశాను 935 చేశాను స్టాప్ లాస్ ని 30% నుంచి 25% చేశాను 35% చేశాను 40% చేశను ఇలా రకరకాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ చేస్తుంటే కూడా ఈ స్ట్రాటజీ ఏదైతే సక్సెస్ ఉందో పొజిషనల్ గా మంచిగా బెటర్ అనిపించింది. ఇక్కడ మీరు కూడా చూడండి ఇందాకట దాంట్లో 60% ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ 77% కి వచ్చేసింది. సో ఇది బానే ఉంది కదా మనకి ఓవరాల్ గా చూసుకుంటే స్ట్రాటజీ బానే ఉంది అని ట్రేడ్ చేస్తున్నాను ఒక పీరియడ్ ఆఫ్ టైం లో మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. ఎగ్జాక్ట్ స్ట్రాటజీ మీకు చెప్పట్లేదు ఎందుకంటే దాన్ని మీ అంతట మీరు మీ రిస్క్ అబి టైం ని బట్టి మీరు మార్కెట్ లో ఎంత టైం స్పెండ్ చేస్తారు మీ క్యాపిటల్ సైజ్ ఎంత ఉంది దాన్ని బట్టి మీరు పర్సంటేజ్ ఆఫ్ స్టాప్ లాస్ ని మీకు మీరు ట్రీట్ చేసుకోవాలి. ఇది జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఎలా నేర్చుకున్నాను అని. సో 77% 80% ప్రాబబిలిటీ తో ఇది బానే ఉండింది. ఆల్మోస్ట్ నేను 1 1/2 ఇయర్ అనుకుంటా ఈ స్ట్రాటజీని ట్రేడ్ చేశాను. ట్రేడ్ చేసిన తర్వాత ఈ స్ట్రాటజీ నుంచి నాకు ఇయర్లీ 25 టు 30% రిటర్న్స్ నాకు వస్తూ వచ్చాయి. సో 25 30% రిటర్న్స్ బానే ఉన్నాయి. దీన్ని నేను ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇంకా బెటర్ చేసుకోవాలి. ఇంకా రిటర్న్స్ ఎక్కువ సంపాదించాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఈ డెల్టా న్యూట్రల్ ని ప్రీమియం బేస్డ్ ని అండ్ డిస్క్రీషన్ ని మూడిటిని కంబైన్ చేసి కొడితే సక్సెస్ వస్తుందా రాదా అని చెప్పి అలా ఆలోచించడం స్టార్ట్ చేసి నా సొంతంగా డిస్క్రీషనరీ ఆప్షన్ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశ డెల్టా మూమెంట్ అంటే ఏంటి ప్రీమియంస్ ని మ్యాచ్ చేయడము సెకండ్ ది టైం బేస్డ్ ఎంట్రీ తర్వాత ప్రీమియం బేస్డ్ స్టాప్ లాస్ ఇప్పుడు దీంట్లో నా డిస్క్రిషన్ యాడ్ చేయడం అంటే ప్రైస్ ఆక్షన్ ని యాడ్ చేయడం చేయడం ఇలా చేస్తే బెటర్ ఎట్ వస్తుందేమో అని చెప్పి ఫైనల్ గా థర్డ్ స్టేజ్ లో ఆ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ స్ట్రాటజీలో నేను ఫాలో అయ్యే రూల్స్ ఏంటి అంటే 9:45 హార్డ్ రూల్ 9:45 లోపల నేను ఎంట్రీ తీసేసుకోవాల్సిందే అది 100% దానికి వేరే డోకానే లేదు. సో టైం ఫిక్స్ చేసుకున్నా 9:15 నుంచి 945 లోపల ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. 920 కావచ్చు, 25 కావచ్చు, 30 కావచ్చు, 35 కావచ్చు నా ఇష్టం ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ మై డిస్క్రిషన్ అండ్ మై ప్రైస్ యాక్షన్ రీడింగ్ ఇప్పుడు నేను చేసే స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలాగ పొద్దున 9:15 కే ఒక 5 మినిట్ క్యాండిల్ ఇలా ఓపెన్ అయ్యింది అనుకుందాం. ఓపెన్ అయితే నేను కేర్ఫుల్ గా అబ్సర్వ్ చేస్తా అబ్సర్వ్ చేస్తూ మార్కెట్ ఏం చేస్తోంది అని అబ్సర్వ్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మార్కెట్ కొంచెం కన్సాలిడేట్ అవ్వడానికి ట్రై చేస్తూ మార్కెట్ పైకి వెళ్లి ఎప్పుడైతే ఇలా డే హై బ్రేక్ చేస్తుందో ఒక 15 20 మినిట్స్ లో అప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా 945 క్యాండిల్ క్లోజింగ్ అయిన తర్వాత ఇక్కడ మనకి డే పైన క్యాండిల్ ఓపెనింగ్ పైన ఓపెనింగ్ రేంజ్ ని బ్రేక్ అవుట్ ఇచ్చి పైకి వెళ్తుంది కదా సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే అచ్చా మార్కెట్ బ్రేక్ అవుట్ ఇస్తుంది మార్కెట్ ఓన్లీ వన్ సైడ్ డైరెక్షన్ లో వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్పి నేను ఏం చేస్తాను ఓన్లీ పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తా ఆ పుట్ ఆప్షన్ ని సెల్ చేయడానికి నాకు ఒక లాజిక్ ఉంది ఒక మ్యాథ్ ఉంది ఒక పర్సంటేజ్ ఫార్ములా నేను ఫాలో అవుతాను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ సింపుల్ గా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డే రేంజ్ ఎప్పుడైతే బ్రేక్ అవుట్ అవుతుందో మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి సింపుల్ గా ఒక పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తా ఎగ్జాంపుల్ కి 23,700 పుట్ ఆప్షన్ ని సెల్ చేశాను అనేసి అనుకుందాం. సో ఇక్కడ ఎక్కడుంది ఓ సారీ ఇక్కడ ఉంది. 23,700 ఇక్కడ పుట్ ఆప్షన్ ని సెల్ చేశ. మార్కెట్ ఏం చేసింది పైకి వెళ్ళింది బాగానే ఉంది కానీ వెంటనే మళ్ళీ కిందకి రావడం స్టార్ట్ చేసింది కదా అచ్చా ఇదేదో ఫేక్ బ్రేక్ ఫేక్ బ్రేక్ డౌన్ లాగా ఉంది సో మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చేలాగా ఉంది అని చెప్పి ఈ పుట్ ఆప్షన్ ఏదైతే సెల్ చేశనో దీనికి మ్యాచ్ అయ్యే ప్రీమియం ఏదైతే ఉంటుందో దాన్ని కాల్ ఆప్షన్ ని సెల్ చేస్తాం. సో ఇప్పుడు 23000 ఇక్కడ ఎంత 23900 దగ్గర నుంచి 23700 అంటే ఎంత 200 పాయింట్స్ కదా సో రఫ్ గా దీనికి కూడా ఒక 200 పాయింట్స్ అంటే 24,100 ఇక్కడ అనుకుందాం ఓకే సో ఈ లెవెల్ లో ఉన్న ఏదైతే కాల్ ఆప్షన్ ఉంటుందో దాన్ని సెల్ చేశాను అప్పుడు ఏమైంది ఇక్కడ ప్రీమియం ఇక్కడ ప్రీమియం మ్యాచ్ అయింది. టైం బేస్డ్ ఎంట్రీ 25 ప్రీమియం మ్యాచ్ చేయండి ఆల్మోస్ట్ డెల్టా కూడా మ్యాచ్ అవుతుంది అని చెప్పా కదా సేమ్ లాజిక్ ఫస్ట్ డిస్క్రిషన్ తో నేను ఎంటర్ అయ్యాను తర్వాత దాన్ని డెల్టా న్యూట్రల్ పొజిషన్ కి చేసేసా ఇప్పుడు డెల్టా న్యూట్రల్ పొజిషన్ చేసేసిన తర్వాత నాకు ఊరికే పైకి కిందకి డెల్టా న్యూట్రల్ పొజిషన్ మెయింటైన్ చేసేలాగా ట్రేడ్ చేయాలని లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఏదైతే ప్రీమియం ఇక్కడ సెల్ చేశానో ఇక్కడ ఏదైతే ప్రీమియం సెల్ చేశానో దానికి ఫిక్స్డ్ స్టాప్ లాసెస్ అనేవి పెట్టుకుంటా. ఇప్పుడు ఎగ్జాక్ట్ నా స్ట్రాటజీ ఏంటి అని చెప్పి ఆప్షన్ చైన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు ఇంకా బెటర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ కి వచ్చేసి నా స్ట్రాటజీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా స్ట్రాటజీ నేను చేసేది ఏంటింటే ఎక్కడెక్కడైతే ఆల్మోస్ట్ ఒక 10 ప్రీమియం ఉంటుందో దాన్ని సెల్ చేస్తా సో ఇప్పుడు మనకి లాస్ట్ ట్రేడర్ ప్రైస్ లో 10 ప్రీమియం ఎక్కడ ఉంది 24,600 ఉంది కదా దీన్ని సెల్ చేశను ఇంకొకటి ఇటు సైడ్ కూడా ₹10 ప్రీమియం ఎక్కడ ఉంది ఆల్మోస్ట్ మనకి 2350 దగ్గర ఉంది కదా దీన్ని కూడా సెల్ చేస్తా ఇక్కడ డెల్టా ఎంతుంది 0.06 ఉంది ఇక్కడ ఎంతుంది 0.06 6 ఉంది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది కదా నేను చూడం కూడా చూడలేదు జస్ట్ ₹10 ప్రీమియం నేను ఫాలో అవుతున్నా నేను ఏం చేస్తానంటే అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ అగైన్ నేను చేసే ఈ స్ట్రాటజీ ఏదఉందో ఇది ఇంట్రాడే స్ట్రాటజీ కాదు పొజిషనల్ స్ట్రాటజీ సో ఇంట్రాడే లో ట్రేడ్ చేయాలంటే మీరు ఇంకొంచెం తక్కువ దగ్గరలో ఉండే ప్రీమియంస్ ని ఎక్కువ హై ప్రీమియంస్ ఉండేవి చూస్ చేసుకోవాలి నేను పొజిషనల్ స్ట్రాటజీ కాబట్టి దీన్ని ఫాలో అవుతున్నాను. సో దీన్ని ఏం చేస్తాను 1010 పీస్ ఉండే కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ని రెండు సెల్ చేసి కూర్చుంటా రెండు సెల్ చేసి కూర్చొని నేను చేసేది ఏంటంటే ఎప్పుడెప్పుడైతే నా కాల్ ఆప్షన్ ప్రీమియం నా ఏదైతే నేను సెల్ చేశానో దానికంటేఫోర్ టైమ్స్ ఎక్కువ అవుతుందో అప్పుడు సెల్ చేసేస్తా అంటే 10 పీస్ ఉండే ప్రీమియం 40 ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు నేను మొత్తం పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అయిపోతా ఓన్లీ ఆన్ ద కాల్ సైడ్ పుట్ సైడ్ కూడా ఉంది కదా 44 ఎప్పుడైతే టచ్ అవుతుందో నేను ఎగ్జిట్ అయిపోతా మళ్ళీ చెప్తున్నాను చూడండి 30% కాదు 300% అంటేఫోర్ టైమ్స్ అవ్వాలి నా ప్రీమియం 10 ఉండేది 40 ₹ అవ్వాలి అండ్ ₹1 ఏదైతే ఉందో ఇదే ₹44 అవ్వాలిఫోర్ టైమ్స్ పెరగాలి ఎందుకు డెల్టా ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్లో మూమెంట్ జరగడానికి స్పేస్ కూడా మనకి ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ ని ఆ వాలటిలిటీలో నేను ఊరికే అడిషనల్ గా ఓవర్ ట్రేడ్ చేయకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఈ స్ట్రాటజీలో ఈ రూల్స్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను. సో ఏం చేస్తాను ₹10 అయ్యేంత వరకు వెయిట్ చేస్తా ఎప్పుడైతే ₹40 నా ₹110 అంటే ఇదైతే ఈ 24,600 మార్కెట్ లో వైల్డ్ మూమెంట్ వచ్చింది ₹10 ప్రీమియం 3540 ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు నేను ఏం చేస్తానంటే పుట్ సైడ్ ఏదైతే ఉందో ₹1 అది ₹2 రూపాయలో ₹3లో మిగిలిఉంటుంది. దాన్ని ఎగ్జిట్ చేసి కాల్ ఆప్షన్ ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయింది కదా ₹40 దగ్గర అప్పుడు మళ్ళీ ఇంకొక ₹10 ఏదైతే కాల్ ఆప్షన్ ఉంటుందో అప్పుడు అది ₹24,700 అవ్వచ్చు ₹800 అవ్వచ్చు ఏదో ఒకటి ₹10 లో అప్పుడు ఏదైతే ఉంటుందో ఆ కాల్ ఆప్షన్ ని సెల్ చేసి పుట్ ఆప్షన్ అప్పుడు ₹10 లో ఏది ఉంటుందో దాన్ని సెల్ చేస్తా అది ఏమవుతుంది ₹23,550 అవ్వచ్చు, 600 అవ్వచ్చు బేస్డ్ ఆన్ మార్కెట్ మూమెంట్ ఏదో ఒకటి దొరుకుతుంది కదా సో అప్పుడు ఒక స్ట్రాంగిల్ ఏదైతే ఉందో దానినుంచి నేను ఎగ్జిట్ అయిపోయి దాన్ని కొంచెం పైకి షిఫ్ట్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు పైన సైడ్ మీరు అనుకుంటూ ఉండొచ్చుత్రీ టైమ్స్ఫోర్ టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోతే రికవరీ ఎలా అవుతుంది అని సో ఇక్కడ ఏం జరిగింది నా 104 అయింది అంటే నాకు లాస్ ఎంత వచ్చింది ₹30 వచ్చింది. నా ప్రీమియం కింద దాంట్లో ₹1 ఉండేది ₹23 మిగిలింది అనుకుందాం. సో ఆల్మోస్ట్ ఒక ₹78 నాకు కవర్ అయిపోయాయి. అంటే నా లాస్ ఎంత 20 కదా ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్ గా తీసుకున్న కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు కంబైన్డ్ ప్రీమియం ఎంత 20 సో నెట్ ఒక స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు నేను చేసిన అడ్జస్ట్మెంట్ నాకు వర్కవుట్ అవుతే నేను మళ్ళీ బ్రేక్ ఇయర్ ప్రాఫిటబుల్ కానీ నేను తెలివిగా మళ్ళీ ఏం చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇక్కడ నా స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నా స్ట్రాటజీ కొంచెం సేఫ్ కాబట్టి ఇందాక మనం ఏమనుకున్నాం 23,600 00 23,600 ఇక్కడ సెల్ చేసాము 23,550 550 నా మనక ఏదిఉంది 23,350 23,350 ఇక్కడ ఉంది ఓకే ఈ రెండు స్ట్రైక్స్ నేను సెల్ చేశను. మార్కెట్ ఇప్పుడు ఇలానే పైకి వస్తుంది అని అనుకుందాం. పైకి వస్తుంటే ఈ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కదా దీన్ని కాన్సిల్ అవుట్ చేసేసి 23,700 23,800 సెల్ చేస్తా దీన్ని ఎగ్జిట్ చేసి ప్రాఫిట్ లో ఇక్కడ ఇంకొంచెం పైన వచ్చి 23,600 650 ఇక్కడ సెల్ చేస్తాం. సో ఏం జరుగుతోంది మార్కెట్ పైకి మూవ్ అవుతుంటే నా స్ట్రాంగిల్ పైకి మూవ్ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అనింటే ఏదైతే నా కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ₹1010 కి సెల్ చేశనో ₹10 ₹40 అవ్వకపోవచ్చు. 20 25 ₹30 కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది కదా. సో అప్పుడు ఎలా అయినా మార్కెట్ నా సైడ్ లో కాకుండా ఆపోజిట్ సైడ్ లో నా కాల్ ఆప్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుందని నాకు ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వనప్పటికీ కూడా ముందరే నేను ఏం చేస్తానంటే పుట్ ఆప్షన్ స్లో గా పైకి షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మేబీ 101 కి సెల్ చేశాను కదా ఇది ₹78 కి రాంగానే ఎగ్జిట్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ ఇంకో ₹10 కి సెల్ చేస్తాను. ఇది ఒక ₹78 కి రాంగానే ఎగ్జిట్ చేసి మళ్ళీ ఇది సెల్ చేస్తాను. సో అలాగే స్లోగా స్లోగా స్లోగా మార్కెట్ మూమెంట్ ని బట్టి నా స్ట్రైక్స్ ని కూడా ఇలా పైకి తీసుకెళ్తూ ఉంటాను. ఒకవేళ మార్కెట్ కిందకి వస్తుందనుకోండి నా స్ట్రైక్స్ ని కిందకి తీసుకొస్తుంటాను. అగైన్ చాలా కేర్ఫుల్ గా చాలా ప్లాండ్ గా ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఏదైతే నేను లాస్ట్ వన్ టూ ఇయర్స్ డెల్టా న్యూట్రల్ అవ్వచ్చు ప్రీమియం బేస్డ్ అసెట్స్ అవ్వచ్చు వాటిలో నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దాంతో ఈ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఎప్పుడైతే ట్రేడ్ చేశానో మీరు నమ్మరు ఇయర్లీ 55 టు 60% రిటర్న్స్ సంపాదించాను. రూల్ బేస్డ్ స్ట్రాటజీస్ లో 25 టు 30% మనకి రిటర్న్స్ ఉంటే ఇది చేస్తుంటే 30% రిటర్న్స్ వచ్చాయి. రిటర్న్స్ డబుల్ అయిపోయాయి. సో సూపర్ అని చెప్పి దాన్ని కంటిన్యూ చేస్తున్నాను తర్వాత దాన్నే ఆటోమేటెడ్ సిస్టమ్స్ గా డెవలప్ చేసుకొని ఇప్పుడు కంప్లీట్లీ ఆల్గరిథమేటిక్ ట్రేడింగ్ అనేది నేను చేస్తున్నాను బట్ కాంటెక్స్ట్ మీకు ఇవ్వడానికి ఏంటంటే అలా ఫస్ట్ వన్ బై వన్ లేయర్ బై లేయర్ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో అప్పుడు మీ అంతట మీరు ఒక సెల్ఫ్ డిస్క్రిషనరీ సెటప్ అనేది మీరు బిల్డ్ చేసుకుంటారు. అండ్ నేను ఇంకొక చిన్న మాడిఫికేషన్ నా దాంట్లో ఏం చేశనంటే ఇప్పుడు ఇది స్ట్రాంగిల్ కదా స్ట్రాంగిల్ లో నాకు ఆల్మోస్ట్ 1,00, 70,000 లేదా ఆల్మోస్ట్ 2 లాక్ మార్జిన్ అవుతుంది కదా అండ్ ఓవర్ నైట్ రిస్క్ ఇది నా పొజిషనల్ స్ట్రాటజీ. సో రేపు పొద్దున సడన్ గా మార్కెట్ గ్యాప్ అప్ 10% గ్యాప్ అప్ 10% గ్యాప్ డౌన్ అయింది అనుకోండి అప్పుడు నా రిస్క్ అన్లిమిటెడ్ చూడండి ఇక్కడ మాక్స్ లాస్ ఎంత ఉంది అన్లిమిటెడ్ ఉంది. సో నా లాసెస్ ని కట్ డౌన్ చేసుకోవడానికి నేను హెడ్జెస్ ని యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో హెడ్జెస్ ని ఎలా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు 24600 తీసుకున్నామ అనుకోండి దీన్ని దీనికి ఒక 150 లేదా 200 పాయింట్స్ దూరంలో ఇంకొక కాల్ ఆప్షన్ ని బై చేసా 24,600 కదా 750 లేదా 800 దీన్ని ఒక బై ఇప్పుడు ఇక్కడ 23,350 కదా సో 200150 సో ఇది 200 పాయింట్స్ అవే ఈ రెండిటినిీ ఎప్పుడైతే స్ట్రైక్స్ ని యాడ్ చేస్తామో మనకి హెడ్జెస్ ఫామ్ అవుతాయి. హెడ్జెస్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే చూడండి అన్లిమిటెడ్ లాస్ నుంచి మాక్సిమం లాస్ 12,000 కి క్యాప్ అయిపోయింది. లోకల్లో ఏదైనా జరిగిపోనివ్వండి 12,300 కంటే నాకు ఈ స్ట్రాటజీలో పర్ లాట లాస్ అయ్యే ఛాన్సే లేదు. నార్మల్ గా ఆప్షన్ సెల్లింగ్ చేసి ఉంటే మేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ చేసి ఉంటే మార్కెట్ గనుక వైల్డ్ గా ఏదైనా ఓపెన్ అయింది ట్రంప్ ఏదైనా టారిఫ్ అనౌన్స్ చేశారు లేదా ఇంకా ఎలాంటి సిచువేషన్ అయినా వచ్చినా కూడా చాలా పెద్ద లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇలాంటి సినారియోలో నా లాస్ క్యాప్ అయిపోయింది. సో దానికోసం హెడ్జెస్ ని యాడ్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఫండ్స్ నీట్ చూడండి ఇప్పుడు ఎంత ఉంది 75,000 మాత్రమే 2 00ా000 పీస్ నుంచి నా ఫండ్స్ 75,000 కి వచ్చేసింది. సేఫ్టీ వచ్చింది క్యాపిటల్ తగ్గింది తర్వాత నా పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు చూడండి ఈ రెండు తీసేస్తా ఈ రెండు తీసేస్తే మనకి రిటర్న్స్ ఎంతుంది 0.84% 84% ఉంది. రెండు లెగ్స్ ని యాడ్ చేశా హెడ్ చేస క్యాపిటల్ తగ్గింది నా క్యాపిటల్ మీద పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ పెరిగింది. అండ్ రిస్క్ క్యాప్ అయిపోయింది. సో ఇది చాలా బెటర్ స్ట్రాటజీ అని చెప్పి నేను దీన్ని ఐరన్ కాండర్ అనేసి అంటారు. ఈ ఐరన్ కాండర్ ని నేను బిల్డ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను అండ్ ఈ స్ట్రాటజీస్ ని డిప్లాయ్ చేస్తున్నాను. కాకపోతే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్ట్రాటజీ మీకు పెద్ద క్యాపిటల్ ఉన్నప్పుడే వర్క్వుట్ అవుతుంది. 15 లాక్స్ 20 లాక్స్ 25 లాక్స్ 30 లాక్స్ ఇలాంటి పెద్ద క్యాపిటల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీకు ఈ స్ట్రాటజీ వర్క్ వుట్ అవుతుంది. మినిమం 10 లక్షలు లేకుండా మీరు ఈ స్ట్రాటజీ ట్రేడ్ చేసి ప్రాఫిటబుల్ గా అయ్యే స్కోప్ సమస్య లేదు. ఎందుకు అనింటే ఇక్కడ చూడండి మనం ఫోర్ లెగ్స్ ఎంట్రీ తీసుకుంటాం ఫోర్ లెగ్స్ ఎగ్జిట్ చేస్తాం. ఒక్కొక్క లెగ్ ఎంట్రీ కి ఎగ్జిట్ కి 50 బ్రోకరేజ్ అవుతుంది. సో ఒక జస్ట్ ట్రేడ్ ని మీరు డిప్లాయ్ చేసి ఎగ్జిట్ అవ్వడానికి ₹2 ఖర్చు అవుతుంది. పర్ లాట్ లేదా పర్ ఆర్డర్ అనుకోండి పర్ ఆర్డర్ ₹2 ఖర్చు అవుతుంది. మీరు వన్ లాట్ తో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి ₹2 మీకు దానికే పోతే మీరు సంపాదించే ₹700 రూపాయలో ఒక రెండు అడ్జస్ట్మెంట్స్ వచ్చాయి అనుకోండి ₹600 రూపాయలు జస్ట్ బ్రోకరేజ్ కే పోతుంది. మీరు మిగిలేది 100 మళ్ళీ స్ట్రాటజీ వర్క్ అవట్ అవ్వట్లేదు స్ట్రాటజీ రిప్లై అవ్వట్లేదు స్ట్రాటజీ ప్రాఫిటబుల్ కాదు అని చెప్పి మీరు నన్ను తిట్టుకుంటారు. కానీ అదే మీరు 10 లాక్స్ 15 లాక్స్ 20 లాక్స్ 25 లాక్స్ 30 లాక్స్ తో ఎప్పుడైతే ట్రేడ్ చేస్తూ ఉంటారో అప్పుడు మీ బ్రోకరేజ్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే మీరు 1800 క్వాంటిటీ వరకు కూడా సింపుల్ ఏదైతే ఆ వన్ పర్ ఆర్డర్ బ్రోకరేజ్ ఏదైతే ₹20 ఉంటదో 50 ఏదైతే ఉంటదో అన్ని చార్జెస్ కలుకొని అంతే పెడతారు. సో మీరు 2 లక్షలతో ట్రేడ్ చేసిన అదే 75,000 తో ట్రేడ్ చేసినా 15 20 లక్షలతో ట్రేడ్ చేసిన మీ మీ ఏదైతే బ్రోకరేజ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది సేమ్ ₹250 ఉంటుంది మొత్తం స్ట్రాటజీని డిప్లాయ్ చేయడానికి. సో ఎప్పుడైతే పెద్ద క్యాపిటల్ తో డిప్లాయ్ చేస్తారో ఈ కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ఏదైతే బ్రోకరేజ్ ఏదైతే ఉంటుందో ఇది తక్కువ పడుతుంది కాబట్టి ఈ స్ట్రాటజీస్ అనేవి హైయర్ క్యాపిటల్స్ కి మాత్రమే ప్రాఫిటబుల్ గా ఉంటాయి. సో చాలా మంది అన్న మీ స్ట్రాటజీ చెప్పండి బ్రో మీ స్ట్రాటజీ చెప్పండి మేము ట్రేడ్ చేస్తాం మా దగ్గర 1 00ా000 ఉంది అని అనుకుంటారు. కానీ 1 00ా000 తో మీరు ఈ స్ట్రాటజీ ట్రేడ్ చేసినప్పటికీ కూడా మీరు ప్రాఫిటబుల్ అవ్వలేరు ఎందుకంటే బ్రోకరేజ్ లోనే మొత్తం వెళ్ళిపోతుంది. అండ్ ఒకవేళ మీరు ఈ 1% రూల్ ఏదైతే రిస్క్ మేనేజ్మెంట్ రూల్ ఉందో ఇది మీరు ఫాలో అవ్వట్లేదు లేదు అంటే అసలు ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలో మీకు అర్థం కావట్లేదు. ప్రీమియంస్ ఎలా వర్కవుట్ అయితే మీకు తెలియదు. θడి కి ఎలా వర్కవుట్ అవుతుందో తెలియదు. గామా బ్లాస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ ఏం తెలుసుకోకుండా మీరు ఆప్షన్ సెల్లింగ్ చేశారు అనుకుంటే మీరు సంపాదించే దానికంటే పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత మార్కెట్ లో ఎప్పుడైతే ఇలా క్విక్ మూమెంట్స్ వస్తుంటాయో క్విక్ గా స్ట్రాంగిల్స్ ని అడ్జస్ట్ చేసుకోవాలి అది మీకు రాలేదు అనుకోండి అప్పుడు కూడా మీకు వర్కవుట్ అవ్వదు. సో అందుకనే ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నేను మీ అందరికీ చెప్పింది ఏంటి మీరు బిగినర్ టు ఆప్షన్ సెల్లింగ్. బిగినర్ టు మార్కెట్ కాదు మార్కెట్ గురించి మీకు ఈక్విటీ మార్కెట్స్ అవ్వచ్చు, స్వింగ్ ట్రేడింగ్ గురించి అవ్వచ్చు, ఆప్షన్స్ గురించి అవ్వచ్చు, ఆప్షన్ బయింగ్ లో అవ్వచ్చు, డైరెక్షనల్ ట్రేడింగ్ అవ్వచ్చు. అసలు నాన్ డైరెక్షనల్ ట్రేడింగ్ ఏంటి ఇవన్నీ ఎప్పుడైతే మీకు ఫుల్ కాంటెక్స్ట్ ఉండి ఆప్షన్ సెల్లర్ గా మీరు ఫుల్ టైం ట్రేడర్ గా అవ్వడానికి రెడీ అయ్యి మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యిన తర్వాత ఇప్పుడు నేను ఫాలో అయిన పాతలో గనక మీరు ఫాలో అవితే మీరు డెఫినెట్ గా ఒక బెటర్ ప్రాఫిటబుల్ ఆప్షన్ సెల్లర్ గా అయ్యి మార్కెట్ నుంచి ఎవ్రీ మంత్ 2 3% కన్సిస్టెంట్ రిటర్న్ సంపాదించుకునే స్కోప్ ఉంటుంది ఆన్ ఆన్ యవరేజ్ సో ఈ వీడియో ఆప్షన్ సెల్లర్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసిందని అనుకుంటున్నాను. సో మీకు ఆప్షన్ సెల్లింగ్ మీద ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ లో అడగడం మర్చిపోకండి అండ్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటిది ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో తో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను అప్పటి వరకు గుడ్ బాయ్.