ICT ట్రేడ్ సిగ్నల్ చార్ట్ మీదే - Ai తో | SMC & ICT AtoZ Ep05 — backtested on Indian market data | FakeTrades
FakeTrades.in
← all strategies

ICT ట్రేడ్ సిగ్నల్ చార్ట్ మీదే - Ai తో | SMC & ICT AtoZ Ep05

marketfeed telugu · watch on YouTube ↗
Analysed 26 Sep 2026, 05:44 PM IST
⏳ Backtest pending — a data-backed verdict will be attached.

Verdict

Not backtestable — no mechanical strategy to test. Educational content on SMC/ICT concepts, risk management, position sizing, and using ChatGPT for chart analysis—no mechanical, rule-based trading strategy with defined entry/exit triggers.

We only score videos that teach a rule-based strategy (a defined entry trigger, stop and exit a computer could follow). This one doesn't contain one, so there is nothing to backtest — we show no number rather than a made-up one.

See strategies that scored 4★+ →
Know someone trading this?
Full transcript (3483 words)
ఎస్ఎంసి ఇంకా ఐసిట సిరీస్ [సంగీతం] లో ఇవాళ మన లాస్ట్ ఎపిసోడ్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి అవ్వచ్చు. లేకపోతే మీకు ఆల్రెడీఎస్ఎసి కాన్సెప్ట్స్ అన్ని తెలిసినప్పటికీ కొంత కన్ఫ్యూజన్ ఉంటే చాట్ జిపిtఏ ని యూస్ చేసుకొని మీ చార్ట్ ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసి దాంట్లో పేస్ట్ చేస్తే [సంగీతం] ఎగజాక్ట్ గా మనకి బ్రేక్వట్ స్ట్రక్చర్ ఎక్కడ జరుగుతుంది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కడ అవుతున్నాయి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఎక్కడఉన్నాయి డిస్ప్లేస్మెంట్ జోన్స్ ఎక్కడఉన్నాయి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడ తీసుకోవాలి ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడఉన్నాయి [సంగీతం] అన్నీ కూడా అదేఏఐ మీ ఇచ్చిన ఇమేజ్ మీద డ్రా చేసి మీకు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ చేయాలి అని చెప్పి డీటెయిల్డ్ గా మార్క్ చేసి మనీ అని ఇస్తుంది. సో దానికి [సంగీతం] యూస్ చేయాల్సిన ప్రాంప్ట్ ఏంటి? దాన్ని ఎలా వాడాలి దాన్ని మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు అన్నీ డీటెయిల్ గా ఇదే ఎపిసోడ్ లో డిస్కస్ అనేది చేసుకుందాము. సో ఎపిసోడ్ లోకి వెళ్ళే కంటే ముందర మీరు ఇంకా అటెండెన్స్ ని మార్క్ చేసుకోకపోతే కింద కామెంట్ సెక్షన్ లో ఎపిసోడ్ఫైవ్ ఎస్ఎంసి సిరీస్ ని ఎపిసోడ్ ని మార్క్ అనేది చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ [సంగీతం] ఛానల్ కి ఫస్ట్ టైం గనుక వచ్చారు అని అనుకుంటే మీకు డైరెక్ట్ గా ఈ ఎపిసోడ్ చూస్తే అంత డీటెయిల్ గా అర్థం అవ్వకపోవచ్చు. సో ఇక్కడ మనము ఎస్ఎంసి సిరీస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు అన్నీ డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటూ వస్తున్నాము. సో మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చారంటే ఇంకా బెటర్ క్లారిటీతో కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయి. సో అటెండెన్స్ ని మార్చేసేసుకుంటే మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. అటెండెన్స్ ని మార్క్ చేసేసారు కదా గుడ్. సో ఇవాళ ఎపిసోడ్ లో మనము ఎంట్రీస్ అండ్ స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టుకోవాలి రిస్క్ రివార్డ్ ఎంత మెయింటైన్ చేయాలి పొజిషన్ సైజింగ్ మీకు ఎలా ఉండాలి ట్రేడ్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి జర్నలింగ్ ఎలా ఉండాలి అండ్ ఓవరాల్ గా మీ ట్రేడింగ్ సైకాలజీ ఎలా ఉండాలి అని చెప్పి డీటెయిల్ గా మనం వన్ బై వన్ అనేది దీన్ని డిస్కస్ చేసుకుందాం. ఎందుకు అనింటే ట్రేడింగ్ లో ఈ సైకాలజీ ఇంకా రిస్క్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో రిస్క్ రిస్క్ రివార్డ్ అవ్వచ్చు పొజిషన్ సైజింగ్ అవ్వచ్చు ఈ మూడు కాన్సెప్ట్స్ ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే మీరు ఎంత మంచి ట్రేడర్ అయినప్పటికీ ఇవి గనుక మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే మీకు 100% లాసెస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి మీ మైండ్ తో మీరే ఫైట్ చేసుకుంటూ లాసెస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు దాని టిప్స్ ఏంటి ట్రిక్స్ ఏంటి అన్ని మనం ఇవాళ వన్ బై వన్ డిస్కస్ అనేది తీసుకుందాం. సో అన్నిటికంటే ఫస్ట్ ఎంట్రీస్ అండ్ స్టాప్ లాసెస్ సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి లిక్విడిటీ జోన్స్ ని ఎలాగ మనం ఐడెంటిఫై చేసుకోవాలి తర్వాత మనం అక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వచ్చు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్ అవ్వచ్చు ఫెయర్ వాల్యూ క్యాప్స్ అవ్వచ్చు ఆర్డర్ బ్లాక్స్ అవ్వచ్చు ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని ట్రేడ్ ఎలా తీసుకోవాలో మీ అందరికీ ఎపిసోడ్ వన్ టూ త్రీ ఇంకా ఫోర్ లో ఆల్రెడీ డిస్కస్ మనం చేసేసుకున్నాం కానీ ఇంకా చాలా మంది బిగినర్స్ కి దీంట్లో కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు అరే ఎలా చేయాలి ఏంటి అన్నది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా సో వాళ్ళందరి కోసం నేను ఏం చేశానంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ండి ఇంత పెద్దది ఒక చార్జిబిలిటీ ప్రాంట్ నేనే క్రియేట్ చేసి పెట్టాను. సో ఈ ప్రాంప్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో అది ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ లో అవ్వచ్చు 15 మినిట్ అవ్వచ్చు వన్ అవర్ అవ్వచ్చు వన్ డే అవ్వచ్చు మీ ఇష్టం ఏ టైం ఫ్రేమ్ లో అయినా సరే మీరు చార్ట్ ని ఓపెన్ చేసి చాట్ ని గనుక స్క్రీన్ షాట్ తీసి ఈ చాట్ కి ఇచ్చారంటే చాలు అదే ఎగ్జాక్ట్ గా మీకు చూపిస్తాను చూడండి. ఇలా మీకు జోన్స్ అన్నీ మార్క్ చేసి పెడుతుంది. సో ఆర్డర్ బ్లాక్ జోన్స్ ఎక్కడఉన్నాయి ఫెయిర్ వాల్యూలో ఎఫ్ఈజ జోన్స్ ఎక్కడఉన్నాయి సప్లై జోన్ ఎక్కడఉంది మనకి డీలింగ్ రేంజెస్ ఎక్కడఉన్నాయి ప్రీమియం లేదు డిస్కౌంట్ లేదు ఉంది అని చెప్పి ఇలాంటి ఒక ఇమేజ్ మీకు జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అచ్చా సో ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఏముంది బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ వస్తుందన్నమాట అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూసారు కదా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా ప్రైస్ మనకి అలాగే పైకి అనేది షిఫ్ట్ అయింది. సో ఇలాంటివన్నీ మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఇక్కడ ట్రేడ్ ఎలా అయితే ఇక్కడ మార్క్ చేసి ఇక్కడ నుంచి రివర్స్ అయిందని చెప్తుందో ఇలాంటివి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరుగుతోంది తర్వాత మనక ఏంటి ఇదిగోండి ఇక్కడ ఇది మొత్తం మనం డీలింగ్ రేంజ్ గా కన్సిడర్ చేసుకుంటే దాంట్లో ఈ 50% జోన్ ఏముంది ఈక్విలిబ్రియం జోన్ ఉంటుంది. సో కిందది ఏంటి? కిందదంతా కూడా డిస్కౌంట్ జోన్ పైన ఉన్నదంతా ప్రీమియం జోన్ సో పైనంతా మనం సెల్లింగ్ మీద ఫోకస్ చేయాలి కిందంతా బయింగ్ మీద ఫోకస్ చేయాలి ఇలాంటివన్నీ మొత్తం ఆటోమేటిక్ గా మీరు జస్ట్ స్క్రీన్ షాట్ ని యాడ్ చేస్తే ఇలా అనలైస్ అనేది చేసి మీకు మీరు ట్రేడ్ చేయడానికి హెల్ప్ అయ్యేలాగా చేసి పెడుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చో అది మనం వన్ బై వన్ డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఏం చేయాలి మీరు సింపుల్ గా ఒక చార్ట్ ని ఓపెన్ చేసి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఇలాంటి ఒక ట్రేడింగ్ టర్మినల్ లో మీరు చార్ట్ ని సింపుల్ గా ఒక స్క్రీన్ షాట్ తీసి దీన్ని చాట్ జిపిట కి అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి డిస్క్రిప్షన్ లో లేదా ఇంకా పిండ్ కామెంట్ లో మీకు ఏం చేస్తానంటే ఒక డాక్యుమెంట్ లింక్ ఇస్తాను. దాని మీద మీరు క్లిక్ చేశరనుకుంటే మేక్ ఆ కాపీ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఒక Google డాక్యుమెంట్ ఒక బటన్ వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఈ ప్రాంట్ ఉంది చూడండి ఇది మొత్తం ఉన్న ఒక Google డాక్యుమెంట్ మీకు వస్తుంది. దాన్ని మొత్తాన్ని కాపీ చేసి చాట్ GPT అవ్వచ్చు, క్లాడ్ అవ్వచ్చు, పర్ప్లక్సిటీ అవ్వచ్చు మీ ఇష్టం మీకు ఏ టూల్ కావాలంటే అది యూస్ చేయండి. నేను చాట్ GPT యూస్ చేస్తున్నాను. మీరు జెమినా కూడా యూస్ చేయొచ్చు. ఏదైనా అన్నిటిలో పనిచేస్తుంది. సో ఆ ప్రాంట్ తీసుకొచ్చి మీరు ఇక్కడ యాడ్ చేయంగానే మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతుంది. షేర్ ఏ క్లియర్ వైడ్ స్క్రీన్ షాట్ ఆఫ్ యువర్ చార్ట్ అని అంటుంది. ఈ వైడ్ స్క్రీన్ కార్డ్ ఆఫ్ యువర్ చార్ట్ లో ఏమేమ క్లియర్ గా ఉండాలి మనకి ఇగోండి ఇక్కడ నిఫ్టీ 50 అని నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను 15 మినిట్ టైం ఫ్రేమ్ అని మనకి క్లియర్ గా ఉంది కదా సో అది కూడా మనకి క్లియర్ గా కనిపించేలాంటి స్క్రీన్ షాట్ ని మీరు తీసి ఇందులో అప్లోడ్ చేయాలి. ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో మీకు ఈ చార్ట్ ని మొత్తం డీటెయిల్ గా ఫస్ట్ టెక్స్ట్ రూపంలో అది అనలైజ్ అనేది చేస్తుంది చూడండి. మొత్తం ఎంతైతే ఉందో మొత్తం డిస్క్రిప్షన్ మీకు డీటెయిల్డ్ గా వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే వన్ బై వన్ చాలా డీటెయిల్ గా వస్తుంది ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ అంటే బేరిష్ గా ఉందా బుల్లిష్ గా ఉందా మార్కెట్ లో అసలు ట్రెండ్ ఏంటి హైయర్ హై లో వెళ్తుందా లోవర్ హైస్ లో వెళ్తుందా అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ సైడ్ వేస్ ఏంటి మార్కెట్ స్ట్రక్చర్ ఏంటి మొత్తం డీటెయిల్ గా మీకు అనలైజ్ చేసి అనేది పెడుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి ఒకవేళ జస్ట్ ఈ మార్కెట్ స్ట్రక్చర్ తో చేస్తే మనకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే అది వర్కౌట్ అయ్యే కాన్ఫిడెన్స్ ఎంత ఉంది అన్నది కూడా మీకు ఇక్కడే ఇస్తుంది. ఇక్కడ చూడండి మీడియం కాన్ఫిడెన్స్ ఉంది. తర్వాత లిక్విడిటీ బై సైడ్ లిక్విడిటీ ఎక్కడ ఉంది సెల్ సైడ్ లిక్విడిటీ ఎక్కడ ఉంది అని జోన్స్ ని కూడా మనం ఇచ్చిన స్క్రీన్ షాట్ లోనే అనలైజ్ చేసి మనకి జోన్స్ అనేది మార్క్ చేస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి బేరిష్ సప్లై జోన్ అని ఉంది తర్వాత బుల్లిష్ సప్లై జోన్ ఇక్కడ లేదు కింద ఇంకా కొంచెం కింద ఉండొచ్చు బట్ లిక్విడిటీ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి మనకి ఆటోమేటిక్ గా ఇలాగా చార్ట్ లోనే మనకి మార్క్ చేసి ఉంటాయి. సో దీన్ని మనం మార్క్ అప్ చేసుకుంటే ఇక్కడ చూడండి. మేజర్ బై సైడ్ లిక్విడిటీ. మేజర్ సెల్ సైడ్ లిక్విడిటీ అని చెప్పి మీకు ఇలాగా చార్ట్ లోనే మార్కింగ్స్ కూడా పడిపోతాయి సో వాటిని కూడా మనం చూసుకోవచ్చు. సో దీన్ని డిస్కార్డ్ చేసేద్దాం చేంజెస్ ని ఎస్ సో అది మీకు బై సైడ్ సెల్ సైడ్ లిక్విడిటీ జోన్స్ కూడా మీకు ఆటోమేటిక్ గా వస్తాయి తర్వాత ఒక ఒక రేంజ్ మనకి డిసైడ్ అయిన తర్వాత ఆ రేంజ్ లో ప్రీమియం జోన్ ఎక్కడఉంది డిస్కౌంట్ జోన్ ఉంది ఆ రేంజెస్ కూడా మీకు ఆటోమేటిక్ గా ప్రైస్ నుంచి అర్థం చేసుకొని మీకు ఆ డీటెయిల్స్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ పిడి అరేస్ పిడి అరేస్ అంటే ఏంటి? ఆర్డర్ బ్లాక్స్ అవ్వచ్చు, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అవ్వచ్చు, ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అవ్వచ్చు, మిటిగేషన్స్ అవ్వచ్చు ఇలాంటివన్నీ మనం ఆల్రెడీ ఏం చేసాము? ఎపిసోడ్ 3 లో డిస్కస్ చేసుకున్నాం కదా సో దాని బేసిస్ మీద బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ ఏ జోన్ లో ఉంది 23,900 23,980 దగ్గర ఉంది. బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉంది రఫ్ గా ఈ జోన్ దగ్గర ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ వస్తున్నాయి. తర్వాత బేరీస్ సప్లై జోన్ అపోజింగ్ జోన్స్ ఎక్కడఉన్నాయి ఆటోమేటిక్ గా వస్తుంది అండ్ దాని తర్వాత ద డ్రా అండ్ బయస్ అంటే ఏంటి డ్రా అంటే ఏంటి టార్గెట్స్ అంటే ఇక్కడి నుంచి లిక్విడిటీ జోన్ ఇక్కడ గ్రాబ్ చేసుకుంది లిక్విడిటీ స్వీట్ చేసింది గ్రాబ్ చేసింది ఏదైనా అనుకుందాము ఇక్కడి నుంచే టార్గెట్ జోన్ కి వెళ్ళడానికి మనకి లెవెల్స్ ఏం కనిపిస్తున్నాయి అని చెప్పి కూడా ఆటోమేటిక్ గా మనకి డీటెయిల్ అనాలసిస్ అంతా ఇస్తుంది. సో ఇప్పుడు సెటప్ ఏంటి నో వాలిడ్ సెటప్ వెయిట్ డోంట్ ట్రేడ్ అని చెప్తుంది. సో మనం స్క్రీన్ షాట్ ని యాడ్ చేసేసాము ఏం చేసినప్పటికి మనకి జోన్స్ అన్ని ఐడెంటిఫై అయ్యాయి కానీ ఇక్కడ ఇప్పుడు కరెంట్ గా మీరు ట్రేడ్ తీసుకోవడానికి ఎలాంటి సెటప్ ఫామ్ అవ్వట్లేదు సో వెయిట్ అండ్ వాచ్ చేయండి అని చెప్పి మనకి వాలిడ్ గా మనకి ఒక ఒక కంక్లూజన్ కూడా ఇదే ఇచ్చేస్తుంది. ఒకవేళ ఇది గో అహెడ్ బై సైడ్ ట్రేడ్ మనకు కనిపిస్తోంది సెల్ సైడ్ ట్రేడ్ మనకు కనిపిస్తుంది అని చెప్పి వర్డిక్ట్ ఇచ్చింది అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా అప్పుడు మీరు మళ్ళీ ఎపిసోడ్ వన్ టూ త్రీ ఫోర్ మనం ఏవేవైతే కాన్సెప్ట్స్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేసి నేర్చుకున్నామో అవన్నీ మీరు మాన్యువల్ గా వెరిఫై చేయాలి. ఎందుకు? AI తప్పులు చేస్తుంది.ఏఐ కన్ఫ్యూజన్లు రావచ్చు.ఏఐ కి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నంత క్లియర్ గా చాట్ కనిపియకపోవచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ రీసన్స్ వల్ల ఏఐ కూడా తప్పులు చేసే ఛాన్సెస్ ఉంటాయి. డబ్బులు మనవి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి దాన్ని మళ్ళీ మనం సెకండ్ మాన్యువల్ గా వెరిఫై చేసుకొని ఆ తర్వాత మనం ట్రేడ్ లో ఎంటర్ అనేది అవ్వచ్చు. సో ఇక్కడ ఏం చెప్తుంది ఫర్ బుల్లిష్ సెటప్ ఏమేం జరగాలి ప్రైస్ ఒక లెవెల్ వరకు రీట్రేస్ అవ్వాలి అంటుంది. ఆ రీట్రేస్ అవ్వాల్సిన లెవెల్ ఏంటి 23,900 23,980 అంటుంది. ఇది ఏ కాంటెక్స్ట్ లో ఓన్లీ మనం ఇక్కడ ఏదైతే చార్ట్ ని స్క్రీన్ షేర్ చేసామో ఆ కాంటెక్స్ట్ లో ఇది ఏ చార్ట్ నేను జూలై చార్ట్ ని యూస్ చేస్తున్నాను ఎందుకు సెబి డేటా మనకి లేటెస్ట్ డేటా మీద అనలైజ్ చేయడానికి మనకి పర్మిషన్ ఇవ్వదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం మనం జులై చార్ట్ ని అనలైజ్ చేస్తున్నాం. సో జూలై చార్ట్ అప్పటి డేట్ లో మీరు దీన్ని ఇలాగ అనలైజ్ చేయాలి నాకు ఇది వస్తే నేను ఎంట్రీ తీసుకుంటాను లేకపోతే లేదు సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్ ఎక్కడ జరుగుతుంది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ విత్ డిస్ప్లేస్మెంట్ ఎక్కడ జరుగుతోంది ఇలాంటివన్నీ మనకు పెడుతూ ఫైనల్ గా బై సైడ్ లిక్విడిటీ మనం టార్గెట్ గా పెట్టుకుంటే దానికోసం ఇనిషియల్ టార్గెట్ ఎంత లెవెల్స్ లో ఉండాలి అని చెప్పి కూడా మనకి డీటెయిల్ గా అనలైజ్ చేసి ప్లాన్ ఇస్తుంది. ఇప్పుడు ఎవరైతే కొంచెం ప్రొఫెషనల్స్ ఉన్నారో లేకపోతే కొంచెం మీడియం నాలెడ్జ్ ఉందో వీళ్ళందరూ ఏం చేస్తారు జస్ట్ ఈ టెక్స్ట్ బేసిస్ మీద మొత్తం చూసుకొని వాళ్ళకి మార్కెట్ ని ఒక పిక్చర్ ని ఒక విజువలైజేషన్ అనేది చేసుకోగలుగుతారు. అచ్చా ఈ లెవెల్ లో ఇక్కడ ఉంది అచ్చా ఇక్కడ ఇది జరుగుతుంది ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఇక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి అని చెప్పి మొత్తం డీటెయిల్ గా ఉంటుంది. కానీ ఇంకొంతమందికి అది కూడా అనలైజ్ చేసుకోవడం రాని వాళ్ళ కోసం ఏం చేయాలంటే మీరు కెన్ యు ప్లాట్ ఆల్ దీస్ ఆన్ చార్ట్ అండ్ రీజనరేట్ ద ఇమేజ్ సో లెట్స్ సే బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉంది బేరిష్ ఫెర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉంది బేరీష్ సప్లై జోన్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఇలాగ పైన నువ్వు ఏవేవైతే అనలైజ్ చేశవో అవన్నీ చార్ట్ మీద మార్క్ చేసి నాకు ఇంకొక ఇమేజ్ ని జనరేట్ చేసి పెట్టు అని చెప్పి ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి ఇది తెలుగులో ఇవ్వచ్చు హిందీలో ఇవ్వచ్చు ఇంగ్లీష్ లో ఇవ్వచ్చు మరాఠీలో ఇవ్వచ్చు గుజరాతీలో ఇవ్వచ్చు మీ ఇష్టం మీకు ఏ లాంగ్వేజ్ లో కాస్త లాంగ్వేజ్ లో ఏతో మాట్లాడొచ్చు కాబట్టి అలా ఇచ్చారనుకోండి అప్పుడు ఏం చేస్తుందంటే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ చార్ట్ మీకు ఇస్తుంది. అంటే మనము ఏదైతే ప్రీవియస్ గా చార్ట్ ఏది ప్రీవియస్ గా చార్ట్ ఇక్కడ మనం ఏదైతే ఇలా ప్లెయిన్ చార్ట్ చార్ట్ జిపిటి కి ఇచ్చామో దాంట్లో అన్ని లెవెల్స్ ని మనమే మాన్యువల్ గా మార్క్ చేస్తే ఎలా అయితే మార్క్ చేసుకుంటామో జోన్స్ అలా మార్క్ చేసి ఒక బ్యూటిఫుల్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మీకు వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇంకా మీ ఇష్టం సారీ ప్రైస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైకి వెళ్ళిపోయింది బట్ లెట్ అస్ సే ప్రైస్ ఈ జోన్ లో ఇక్కడ ఎక్కడో ఉంది అనుకుందాం లేదంటే ఇక్కడ ఎక్కడో ఉంది అనుకుందాం. సో మనకి ఇందాక ఏమంటుంది బుల్లిష్ సైడ్ వ్యూ రావాలి అని అంటే బుల్లిష్ సైడ్ మూమెంటం రావాలి అనుకుంటే ఈ బుల్లిష్ ఆర్డర్ బ్లాక్స్ లేకపోతే ఫెయిర్ వాల్యూ జోన్స్ ఎక్కడఉన్నాయో ఇక్కడ వరకు ప్రైస్ రావాలి అని చెప్తుంది కదా సో చూడండి ఇన్స్టిట్యూషనల్ మూమెంట్ ఏం చేశారు గట్టిగా ప్రైస్ మూమెంట్ ని కిందకి తీసుకొచ్చి ఎక్కడైతే ఇక్కడ స్టాప్ లాసెస్ అందరివి ఉంటాయో అవన్నీ ఈ ప్లేసుల్లో ఇదంతా ఏంటి లిక్విడిటీ జోన్స్ కదా ఇక్కడి నుంచి వచ్చి లిక్విడిటీ స్వీప్ అనేది చేసుకున్నారు చూడండి ఓన్లీ విక్స్ ఉన్నాయి క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వలేదు సో ఇక్కడి నుంచి మొత్తం లిక్విడిటీ అంతా స్వీప్ చేసుకొని ప్రైస్ ప్రైస్ ని మళ్ళీ చూడండి ఎంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ క్యాండిల్స్ ని ఫార్మ్ చేసుకుంటూ ప్రైస్ అనేది పైకి షూట్ అయ్యేలాగా చేసేసుకున్నారు. సో ఇలాంటివన్నీ ఎక్కడ ఎగ్జాక్ట్ గా మనం ఎంట్రీ పాయింట్స్ తీసుకోవాలి అని చెప్పి కూడా ఆటోమేటిక్ గా మనకి ఇలా ఇమేజ్ రూపంలో జనరేట్ అయ్యి మీకు వచ్చేస్తుంది. దీనితో మీరు ట్రేడ్స్ అనేవి హ్యాపీగా ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ ప్రాంట్ ఉన్న లింక్ ఎక్కడ ఉంటుంది డిస్క్రిప్షన్ లో పింట్ కామెంట్ లో ఉంటుంది. సో ఈఏఐ ని యూస్ చేసుకొని మీరు ఎంట్రీస్ ఇంకా స్టాప్ లాసెస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే రిస్క్ టు రివార్డ్ రేషియో ఎంత ఉండాలి. ఈ రిస్క్ రివార్డ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మినిమం 1:3 అయితే చాలా మంచిది ఎందుకు అనింటే మీకు ఇలాంటి ట్రేడ్స్ మీకు నెలలో ఓన్లీ ఫోర్ ఫైవ్ వస్తాయి అని చెప్పి మనం లాస్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకున్నాం కదా సో మనకి తక్కువ ట్రేడ్స్ వస్తాయి అండ్ అందులో కూడా లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఇన్స్టిట్యూషనల్ క్యాండిల్స్ ఎప్పుడూ పెద్ద పెద్దగా ఉంటాయి మనిపులేషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి 1:3 1:5 1:10 లాంటి రిస్క్ రివార్డ్స్ ఉంటేనే మనకి వర్క్ వుట్ అవుతుంది. సో దయచేసి ఎవరైతే ఇలా ఎస్ఎంసి కాన్సెప్ట్స్ లేదా ఐసిటి కాన్సెప్ట్స్ తో ట్రేడ్ చేస్తున్నారో మినిమం 1:3 రిస్క్ రివార్డ్ లేనిదే ఎంటర్ అవ్వకండి. ఈ 1:3 రిస్క్ రివార్డ్ అంటే ఏంటి? సపోజ్ మీకు నిఫ్టీ లో స్టాప్ లాస్ 100 పాయింట్స్ మీకు కనిపిస్తుంది అని అంటే మీ టార్గెట్ మినిమం 300 పాయింట్స్ 400 పాయింట్స్ ఉండాలి. అండ్ మోస్ట్లీ మీరు గనుక ప్రాపర్ గా పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్స్ పర్ఫెక్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ దగ్గర గనుక ఎంట్రీ తీసుకుంటున్నారు అనుకుంటే 100% మీకు 1:5 అయితే మినిమం రిస్క్ రివార్డ్ వస్తుంది. ఎందుకంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ పెద్దగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ ఆర్డర్ బ్లాక్స్ యూజువల్లీ చాలా చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి. అండ్ ప్రాపర్ బాటం జోన్స్ బాటం ఫిషింగ్ అంటాం చూడండి అలాంటి ప్లేసెస్ లో ఉంటుంది కాబట్టి 1:3 రిస్క్ రివార్డ్ ని ఈజీగా మెయింటైన్ అనేది చేయొచ్చు చేయాలి కూడా తర్వాత నెక్స్ట్ పొజిషన్ సైజింగ్ దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర లక్ష రూపాయలు గనుక క్యాపిటల్ ఉంది అనుకుంటే 1% కంటే ఎక్కువ ట్రేడ్ లో రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎంత 1 లాక్ 1టతఫ 1 లాక్ ఉంది అని అనుకుంటే దాంట్లో ఇటూ 1% చేస్తే ఎంత 1000 ఇప్పుడు నిఫ్టీలో లాట్ సైజ్ ఎంత 65 అంటే 1000/65 చేస్తే 15 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ వస్తుంది. సో ఇప్పుడుఎస్ఎc ఇంకా ఐicసి కాన్సెప్ట్స్ మినిమం స్టాప్ లాసెస్ మీరు చూసుకుంటే 80 ట 100 పాయింట్స్ మధ్యలో ఉంటుంది. సో నిఫ్టీలో 80 టు 100 పాయింట్స్ అంటే ఎంత 6500 ₹7000 మీకు లాస్ సో 6000 టు 7000 పర్ ట్రేడ్ మీరు రిస్క్ తీసుకోవాలి అని అంటే మీ మినిమం క్యాపిటల్ సైజ్ ఎంత ఉండాలి మినిమం 67 లక్షలు ఉండాలి. సో రఫ్ గా 5 లక్షల దగ్గర గనుక మీ దగ్గరలో గనుక మీ క్యాపిటల్ ఉంటే అప్పుడుఎస్ఎసి ఇంకా ఐicసి కాన్సెప్ట్స్ అయితే ట్రేడ్ చేస్తారో మీ క్యాపిటల్ బ్లో అవుట్ అవ్వకుండా ప్రాపర్ గా మంచి రిస్క్ రివార్డ్ ని మెయింటైన్ చేస్తూ ఒక హెల్తీ టార్గెట్స్ ని మీరు అచీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే నా దగ్గర లక్ష రూపాయలే ఉంది సో దాంతో లక్ష రూపాయలు కూడా కాదు పక్కన పెడదాం 20,000 30,000 తో ఎస్ఎంసి కాన్సెప్ట్స్ ట్రేడ్ చేయడానికి వస్తారు. సో మీకు ఇష్టం లేకపోయినా మీరు ఫోర్స్ ఫుల్ గా స్టాప్ లాసెస్ చిన్నగా పెడతారు. 500 ₹1000 1500 2000 పెడతారు. అది ఈజీగా ఇలా టక్కని హిట్ అయిపోతుంది. మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిపోయి టార్గెట్స్ అనేవి హిట్ అవుతాయి. సో మార్కెట్ తప్పు కాదు. మీరు స్టాప్ లాస్ ని అంత ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు అని అర్థం. సో అప్పుడు మీరు ఏం చేయాలి వేరే స్వింగ్ ట్రేడింగ్స్ అవ్వచ్చు ఇలాంటివన్నీ చేసుకుంటూ స్లోగా క్యాపిటల్ సైజ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మీరు ఎస్ఎంసి ఐసిట కాన్సెప్ట్స్ అనేవి ట్రేడ్ చేసుకోవచ్చు. సో చాలా మంది ఎవరికైతే తక్కువ క్యాపిటల్ ఉంటుందో వాళ్ళు ఏమనుకుంటారంటే పెద్దవాళ్ళు ఏదో చాలా చేసేస్తున్నారు వాళ్ళకి ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎస్ఎంసి ఐసిట చేస్తున్నారు నేను కూడా అది చేస్తాను అనుకుంటారు. కానీ వాళ్ళు అఫోర్డ్ చేసే అంత రిస్క్ మీరు అఫోర్డ్ చేసుకోగలుగుతారా లేదా అన్న రియలైజేషన్ కూడా ఉండాలి కాబట్టి ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా మీ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ పెరిగిపోతుంది. తర్వాత మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఈ టైట్ స్టాప్ లాస్ వైడర్ స్టాప్ లాస్ లాజిక్ ని కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 లాక్స్ తో ట్రేడ్ చేస్తున్నారు అనేసి అనుకుందాం. నిఫ్టీలో స్టాప్ లాస్ 80 పాయింట్స్ 100 పాయింట్స్ అని అనుకుందాం. సో మీరు నార్మల్ గా ఏం చేస్తారు వన్ లాట్ తో ట్రేడ్ చేస్తారు. కానీ కొన్ని కేసెస్ లో నిఫ్టీ లో ఇలా వైడర్ స్టాప్ లాసెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆర్డర్ బ్లాక్ అవ్వచ్చు లేకపోతే ఫెయిర్ వాల్యూ క్యాప్స్ అవ్వచ్చు కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవకాశం ఉండొచ్చు 150 పాయింట్స్ 200 పాయింట్స్ అలాగా సో అప్పుడు మీరు ఏం చేయాలంటే లేదు నేను ఏదైనా సరే పట్టుదలతో ట్రేడ్ తీసుకుంటారుని కాకుండా మీ దగ్గర ఓన్లీ వన్ లాట్ కి సరిపడా డబ్బులు ఉంటే మీరు ట్రేడ్ ని అవాయిడ్ చేయండి. అలా కాకుండా మీరు 10 లాక్స్ 20 లాక్స్ 30 లాక్స్ 40 లాక్స్ 50 లాక్స్ తో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు మీరు నార్మల్ గా గనుక ఒక 10 లాట్లు చేస్తున్నారంటే స్టాప్ లాస్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా మీ పొజిషన్ సైజింగ్ అనేది తక్కువైపోవాలి. మీరు స్టాప్ లాస్ ఎంత పెరుగుతోందో మీ క్వాంటిటీ అంత తగ్గుతూ వస్తుంది. ఎందుకు మీ ఓవరాల్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాంట్లో 1% మాత్రమే మనం రిస్క్ తీసుకోవాలి కాబట్టి 1% లో ఎంతైతే మీకు పొజిషన్ సైజింగ్ వస్తుందో ఎంతైతే మీరు క్వాంటిటీ తీసుకోగలుగుతారో అంత మాత్రమే తీసుకోవాలి. అండ్ ఈ సెటప్స్ లో మీకు పర్ఫెక్షన్ రావాలి మీరు ప్రొఫెషనల్ గా అవ్వాలి అని అంటే జర్నలింగ్ ఇంకా బ్యాక్ టెస్టింగ్ మస్ట్ అందరికీ చాలా బద్ధకం ఒక స్ట్రాటజీ ఇచ్చిన తర్వాత అన్ని చేసిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ యూస్ చేసి ఏ అని వాడేద్దాంలే ఏ అని ట్రేడ్ చేసేద్దాంలే అది ఏదో చేసేస్తుందిలే అని అనుకుంటారు కానీ ఎప్పుడైతే మీరు బ్యాక్ టెస్టింగ్ చేస్తారో నేను చెప్పిన కాన్సెప్ట్స్ మీకు ప్రతి ఎపిసోడ్ లో ప్రతి క్లాస్ తర్వాత చెప్తున్నాను 510 చార్ట్స్ చూడండి 510 ట్రేడ్స్ మీరు ఫైండ్ అవుట్ చేయండి ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పాటు మీరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి అని ఎవ్వరు చేయరు కానీ అది ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు పర్ఫెక్షన్ వస్తుంది. సో మాన్యుల్ గా మీ అంతట మీరు బ్యాక్ టెస్టింగ్ విత్ వెరీ ఆనెస్టీ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అది చేస్తూ దాంట్లో చేసినప్పుడు మీరు ఏవైతే ఐడెంటిఫై చేసుకుంటారో పాయింట్స్ వాటిని నోట్స్ మెయింటైన్ చేయాలి. అది ఫిజికల్ బుక్ అవ్వచ్చు లేకపోతే ఆన్లైన్ లో డాక్యుమెంట్లు అవ్వచ్చు ఎక్కడైనా సరే ఇలాగ బ్యాక్ టెస్ట్ మీరు మాన్యువల్ గా చేస్తూ జర్నలింగ్ చేయడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అది ఒక్కటి చేసినప్పుడే మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ గా అనేది మారగలుగుతారు. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎస్ఎంసి ఐసిటి కాన్సెప్ట్స్ అనేవి మనం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎలా అయితే ఆలోచిస్తున్నామో వాళ్ళలాగా ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అక్కడ గనుక మీరు రివెంజ్ ట్రేడింగ్ లేకపోతే ఫోమో తో ట్రేడింగ్ లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకొని లేకపోతే లాస్ ఆఫ్ ఎవర్షన్ అంటే మీకు లాసెస్ వస్తున్నా లేదు రివర్స్ వస్తుందా ఏమైనా హోప్ తో అవచ్చు ఇలాగ గనుక మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే మీరు నార్మల్ రీటైల్ ట్రేడర్స్ తో కాదు ఇన్స్టిట్యూషన్స్ తో ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మార్కెట్ లో నుంచి కొట్టి పారేస్తారు. సో దయచేసి ఇలాంటి రివెంజ్ ట్రేడింగ్ ఫోమో ఓవర్ కాన్ఫిడెన్స్ లాస్ సవర్షన్ ఇలాంటివి గనుక మీరు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు చేస్తున్నారు అని అనుకుంటే మీ ప్రాబ్లం స్ట్రాటజీ మీ ప్రాబ్లం ఎస్ఎంసి ఐసిట ప్రైస్ యాక్షన్ ఇండికేటర్స్ ఇవన్నీ కాదు మీ ప్రాబ్లం మీరే సో ఆ సైకాలజీ నుంచి ఎప్పుడైతే బయటికి వస్తారో ఎప్పుడైతే మీరు మెచూర్ గా మారుతారో అప్పుడే ట్రేడింగ్ లో సక్సెస్ఫుల్ అవుతారు కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎలాగైతే మనము చార్ట్ మీద ఒక మాన్యువల్ గా అనలైస్ చేసుకుంటే ఇదంతా ఈ పిక్చరైజేషన్ అంతా మనకి బ్రెయిన్ లో ఇలా ఇన్స్టెంట్ గా రావాలి చార్ట్ చూడంగానే మనకి ఈ లెవెల్స్ అన్నీ ఆటోమేటిక్ గా ప్రొఫెషనల్స్ కి ఎలా అయితే పడిపోతాయో అది మీకు ప్రాక్టీస్ చేయడానికి నేను ప్రతిసారి మీకు అవైలబుల్ గా ఉండను కాబట్టి చార్ట్ జిపిటి అవ్వచ్చు క్లాడ్ అవ్వచ్చు జెమినా అవ్వచ్చు దేంట్లో అయినా వర్క్వుట్ అయ్యే ప్రాంట్ ఇచ్చాను. సో ఆ ప్రాంట్ అనేది యూస్ చేసుకోండి. సో మనం లాస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ లో ఏవేవైతే నేర్చుకుంటున్నామో అవన్నీ ఈ ఆర్డర్ లో ఫాలో అవ్వండి. ఫస్ట్ స్ట్రక్చర్ అండ్ డ్రా మార్కెట్ లో ఎలాంటి స్ట్రక్చర్ ఉంది మనకి ఎటు వైపు మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఎక్కువ కనిపిస్తుంది బయస్నెస్ అవన్నీ క్రియేట్ చేసుకుంటూ లాస్ట్ ఎపిసోడ్ ఫోర్ లో వెయిట్ ఫర్ ద విండో అంటే ఇన్స్టిట్యూషన్స్ ఏ పర్టికులర్ టైం ఆఫ్ ద డే లో యాక్టివ్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి మనం లాస్ట్ ఎపిసోడ్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా సో ఆ విండో కోసం పేషెంట్ గా ఫస్ట్ వెయిట్ చేయండి. ఆ తర్వాత స్వీప్ వస్తుందా మార్కెట్ లో షిఫ్ట్ వస్తుందా అని చెప్పి ఎపిసోడ్ వన్ అండ్ 2 లో మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఇలా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ అవ్వచ్చు డిస్ప్లేస్మెంట్స్ అవ్వచ్చు ఇవన్నిటిని ఐడెంటిఫై చేసుకోవడం నేర్చుకొని తర్వాత ఫైనల్ గా మీరు ఎంటర్ అవ్వడానికి ఆర్డర్ బ్లాక్స్ అవ్వచ్చు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అవ్వచ్చు ఏవైతే మనం ఎపిసోడ్ త్రీ లో లేకపోతే క్లాస్ త్రీ లో డిస్కస్ చేసుకున్నామో వాటితో పెట్టుకుంటూ ఫైనల్ గా ఇవాళ మనం డిస్కస్ చేసుకున్న పొజిషన్ సైజింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ నుండి ఫాలో అవుతూ ఇలాగ మీరు వన్ బై వన్ ఫస్ట్ ఎపిసోడ్ వన్ టూ లో ఉన్న పాయింట్స్ తర్వాత ఎపిసోడ్ ఫోర్ లో ఉన్నది తర్వాత ఎపిసోడ్ వన్ అండ్ టూ తర్వాత ఎపిసోడ్ త్రీ తర్వాత ఎపిసోడ్ ఫైవ్ ఇలా ఫైనల్ గా ఇలా ఫైవ్ స్టెప్ ఫ్రేమ్ వర్క్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో అప్పుడు మీరు ప్రాపర్ గా ఇలాంటి తప్పులు చేయకుండా ఒక మంచి ట్రేడర్ గా ట్రేడ్స్ అనేవి తీసుకొని ఎగ్జిక్యూట్ చేసుకొని మార్కెట్ లో ప్రాఫిటబుల్ గా అనేది అవ్వగలుగుతారు. సోఎస్ఎంసి ఇంకా ఐసిట కి కావాల్సిన అన్ని డీటెయిల్డ్ కాన్సెప్ట్స్ మీకు అన్నీ ఇచ్చేసాను. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే బ్యాక్ టెస్ట్ చేయండి ఫార్వర్డ్ టెస్ట్ చేయండి డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి మీరు బాగా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసి మీరు చేస్తున్నప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే అప్పుడు అడిగితే అవి నేను క్లారిఫై చేస్తే మీకు బెటర్ గా అర్థం అవుతుంది కాబట్టి ఆ ప్రాక్టీస్ అనేది 100% చేయండి అది ఫస్ట్ పాయింట్ సెకండ్ ది ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి ట్రేడ్ చేయాలి అనింటే ఒక మంచి డీసెంట్ బ్రోకర్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ని యూస్ చేస్తున్నాను ఫైవ్ ఇయర్స్ ప్రైమ్ వచ్చింది కాబట్టి పర్ ఆర్డర్ ₹15 మాత్రమే బ్రోకరేజ్ అవుతుంది ప్లస్ఏఐ ఫీ అవ్వచ్చు అది అన్లిమిటెడ్ గా ఫ్రీ ఉండం ఉండడం అవ్వచ్చు తర్వాత ఆటోమేషన్ లో బ్యాక్ టెస్ట్ అవ్వచ్చు ఇలాంటివన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నేనుఫైర్స్ ప్రైమ కి షిఫ్ట్ అయ్యాను. సో మీకు కూడా ఒకవేళ ఫైర్స్ లో బ్రోకర్ అకౌంట్ గనుక లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కామెంట్ లో మీకుఫైర్స్ అకౌంట్ లింక్ కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఫైర్స్ లో అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత మూడోది ఏంటంటే ఇవన్నీ నేర్పిస్తాము. బట్ స్టిల్ ఎక్కడో ఒకడ నాకు హ్యాండ్ హోల్డింగ్ ఉండి లైవ్ క్లాసెస్ ఉండి లైవ్ మార్కెట్ లో సెషన్స్ జరుగుతూ ఉంటే నాకు బాగుంటుంది అని అంటే వాళ్ళందరి కోసము ఎంట్రీ ఫిన్ అకాడమీ తో నేను పార్ట్నర్ అయ్యి త్రీ లెవెల్ లో ఒక స్టాక్ మార్కెట్ కోర్స్ అనేది డిజైన్ చేశం స్టాక్ మార్కెట్ ఏ టు జి అందులో ఇంటర్మీడియట్ లెవెల్స్ కోసం అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఇన్వెస్టింగ్ వాళ్ళ కోసం ఏమేమి చేయొచ్చు తర్వాత సెకండ్ లెవెల్ లో ప్రాపర్ గా ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు ఇండికేటర్స్ అవ్వచ్చు స్వింగ్ ట్రేడింగ్ అవ్వచ్చు ఇలా ప్రైస్ యాక్షన్ ట్రేడర్ అవ్వాలంటే ఏమేమి కావాలో అవన్నీ ఇస్తూ ఒక రెండు మూడు స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా మనం ఇస్తున్నాము తర్వాత లెవెల్ త్రీ లో వచ్చేసి ఆప్షన్స్ అంటే డెరివేటివ్స్ గురించి ఇన్ డీటెయిల్ గా మనము ఏ టు జెడ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పర్సనల్ గా నా అకౌంట్ లో యూస్ చేసే స్ట్రాటజీస్ కూడా మేము అక్కడ ఆ కోర్స్ లో అనేది ఇస్తున్నాము. సో అలాగ వన్ ఇయర్ పాటు మా హ్యాండ్ హోల్డింగ్ తో పాటు మెండర్షిప్ కూడా కావాలి అనుకుంటే ఎంట్రీ ఫిన్ అకాడమీ ని కూడా చెక్ వుట్ చేయొచ్చు దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అనేది ఇస్తాను. సో ఈ లింక్స్ అన్నీ చెక్ అవుట్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ప్రాక్టీస్ చేయండి హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి ప్రాఫిటబుల్ గా ట్రేడ్ చేయండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది. సో దానికోసం వెయిట్ అనేది చేయండి.

💬 Trader reviews (traded this? tell others what really happened)

No reviews yet — be the first. Real experiences help other traders more than any backtest.

User opinions, not investment advice. Reviews are moderated before publishing.